Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓపెనింగ్: దాదా అప్లికేషన్ పరిశీలనలో ఉందన్న సచిన్

ముంబై: నవంబర్ 9న అమెరికాలోని న్యూయార్క్‌‌లో జరగనున్న ఆల్ స్టార్స్ లీగ్‌లో తనకు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని, లేదంటే వెంటనే కోల్‌కత్తా విమానం ఎక్కుతానని వ్యాఖ్యానించిన గంగూలీ వ్యాఖ్యలకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్‌లో బదులిచ్చారు.

ఓపెనర్ పోజిషన్‌‌కి గంగూలీ అప్లికేషన్ పరిశీలనలో ఉందని, అదే విధంగా అతని బ్యాట్ నుంచి చక్కటి ఆఫ్ డ్రైవ్‌ని ఆశిస్తున్నట్లు సచిన్ టెండూల్కర్ ట్విట్టర్‌లో ట్వీట్ పోస్ట్ చేశాడు.

ఆసీస్ లెజెండ్ స్ఫిన్నర్ షేన్ వార్న్ నాయకత్వం వహిస్తున్న 'వార్న్ వారియర్స్' జట్టుతో 'సచిన్ బ్లాస్టర్స్' జట్టు తలపడనుంది. ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు కోల్‌కత్తా ప్రిన్స్ సౌరభ్ గంగూలీ చాలా కాలం తరువాత మంగళవారం నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.

Ganguly's application for opening position under process: Tendulkar

కాగా, మంగళవారం ఉదయం ఆల్ స్టార్స్ టోర్నీలో తాను ఓపెనింగ్‌గా దిగుతానని, అలా కుదరదంటే వెంటనే కోల్‌కతా విమానం పట్టుకొని తిరిగి వెళ్లిపోతానని సచిన్ టెండుల్కర్‌తో చెప్పానని సరదాగా అన్న విషయం తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+