For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

25 మంది: టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీలు సాధించింది వీరే

By Nageshwara Rao

బెంగుళూరు: దుబాయిలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌లో శుక్రవారం (అక్టోబర్ 14)న పాకిస్తాన్ ఓపెనర్ అజహర్ అలీ ట్రిపుల్ సెంచరీ (302 నాటౌట్‌) సాధించాడు. దీంతో అలీ ఆల్ టైమ్ ట్రిపుల్ సెంచరీ ఎలైట్ గ్రూపులో చేరాడు. ఒక ఇన్నింగ్స్‌లో 300పరుగులకు పైగా పరుగులు చేసిన 25వ ఆటగాడిగా అజహర్ అలీ రికార్డు నెలకొల్పాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అంతేకాదు డే/నైట్‌ టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్ మెన్ కూడా ఇతడే. కెరీర్‌‌లో 50వ టెస్టు ఆడుతున్న అజహర్‌ అలీ 469 బంతుల్లో 302 పరుగులు చేసిన నాలుగో పాక్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్ తరుపున ఇది నాలుగో ట్రిపుల్ సెంచరీ. గతంలో పాకిస్థాన్ తరుపున హనీఫ్‌ మహ్మద్‌ (337), ఇంజమాముల్‌ హక్‌ (329), యూనిస్‌ ఖాన్‌ (313)లు ట్రిపుల్ సెంచరీలు సాధించారు.

టెస్టుల్లో మొత్తంగా చూస్తే ఇది 29వ ట్రిపుల్ సెంచరీ. టెస్టు క్రికెట్‌లో అక్టోబర్ 14 నాటికి 25 మంది ఆటగాళ్లు ట్రిపుల్ సెంచరీలు సాధించారు. టెస్టు క్రికెట్‌లో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా ఇంగ్లాండ్‌కు చెందిన ఆండీ సంధం పేరుగాంచాడు. ఏప్రిల్ 1930లో కింగ్‌స్టన్ (జమైకా)లో వెస్టిండిస్‌పై జరిగిన మ్యాచ్‌లో ఆండీ 325 పరుగులు సాధించాడు.

Full list of Test triple centuries after Azhar Ali's epic 302 not out in Dubai

టెస్టు క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు:


2- డాన్ బ్రాడ్మన్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, క్రిస్ గేల్

గమనిక: టెస్టు క్రికెట్‌లో 400 పరుగుల మైలురాయిని చేరుకున్న ఏకైక క్రికెటర్‌ బ్రియాన్ లారా మాత్రమే.


1. 400 not out - Brian Lara (West Indies Vs England, St. John's, 2004)
2. 380 - Matthew Hayden (Australia Vs Zimbabwe, Perth, 2003)
3. 375 - Lara (West Indies Vs England, St. John's, 1994)
4. 374 - Mahela Jayawardene (Sri Lanka Vs South Africa, Colombo (SSC), 2006)
5. 365 not out - Sir Garry Sobers (West Indies Vs Pakistan, Kingston, 1958)
6. 364 - Len Hutton (England Vs Australia, The Oval (London), 1938)
7. 340 - Sanath Jayasuriya (Sri Lanka Vs India, Colombo (RPS), 1997)
8. 337 - Hanif Mohammad (Pakistan Vs West Indies, Bridgetown, 1958)
9. 336 not out - Wally Hammond (England Vs New Zealand, Auckland, 1933)
10. 334 not out - Mark Taylor (Australia Vs Pakistan, Peshawar, 1998)
11. 334 - Don Bradman (Australia Vs England, Leeds, 1930)
12. 333 - Graham Gooch (England Vs India, Lord's (London), 1990)
13. 333 - Chris Gayle (West Indies Vs Sri Lanka, Galle, 2010)
14. 329 not out - Michael Clarke (Australia Vs India, Sydney, 2012)
15. 329 - Inzamam-ul-Haq (Pakistan Vs New Zealand, Lahore, 2002)
16. 325 - Andy Sandham (England Vs West Indies, Kingston, 1930)
17. 319 - Virender Sehwag (India Vs South Africa, Chennai, 2008)
18. 319 - Kumar Sangakkara (Sri Lanka Vs Bangladesh, Chittagong, 2014)
19. 317 - Gayle (West Indies Vs South Africa, St. John's, 2005)
20. 313 - Younis Khan (Pakistan Vs Sri Lanka, Karachi, 2009)
21. 311 not out - Hashim Amla (South Africa Vs England, The Oval (London), 2012)
22. 311 - Bob Simpson (Australia Vs England, Manchester, 1964)
23. 310 not out - John Edrich (England Vs New Zealand, Leeds, 1965)
24. 309 - Sehwag (India Vs Pakistan, Multan, 2004)
25. 307 - Bob Cowper (Australia Vs England, Melbourne, 1966)
26. 304 - Bradman (Australia Vs England, Leeds, 1934)
27. 302 not out - Azhar Ali (Pakistan Vs West Indies, Dubai, 2016 - Day-night Test)
28. 302 - Lawrence Rowe (West Indies Vs England, Bridgetown, 1974)
29. 302 - Brendon McCullum (New Zealand Vs India, Wellington, 2014)

వన్ఇండియా తెలుగు

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+