Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెస్టిండిస్ బౌలింగ్ సత్తా ఏంటో చూయించారు: బిషప్

 Former West Indies bowler Ian Bishop takes pride in his former teams recent test series win over England

వెస్ట్ ఇండీస్ మాజీ బౌలర్ బిషప్ తాజాగా వెస్ట్ ఇండీస్ ఇంగ్లాండ్ పై టెస్ట్ సిరీస్ ను గెలుచు కోవటం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. అయితే ఈ విజయాన్ని ఎవరు ఊహించలేదని చెప్పాలి. పటిష్టమైన ఇంగ్లాండ్ ను 2-1 తేడాతో ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్నది. అయితే అయినప్పటికి వెస్ట్ ఇండీస్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 8 వ స్థానంలో ఉండటం గమన్హారం. ఎందుకంటే ఒకప్పుడు వెస్ట్ ఇండీస్ బలమైన టీం .

ఈ విజయం పట్ల బిషప్ స్పందిస్తూ , "వెస్ట్ ఇండీస్ ఇంగ్లాండ్ మీద గెలిచినప్పటీకి బ్యాటింగ్ లో ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని " చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో నిలకడైన ప్రదర్శన ఎంతైనా అవసరం. స్పిన్నర్లు ఇంకా రాటుదేలాలి.

కానీ ఇంగ్లాండ్ మీద విజయం లో ఫాస్ట్ బౌలర్లు ఎంతో ప్రాముఖ్యత పోషించారు. వెస్ట్ ఇండీస్ కు బలమైన బౌలింగ్ లైన్ అప్ ఉందని మరో సారి నిరూపణ అయ్యిందని " చెప్పుకొచ్చాడు.

అల్ రౌండర్ రాస్టర్ మొదటి మ్యాచ్ లో ఏకంగా 8 వికెట్లు పడకొట్టి 381 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించడం లో ప్రముఖ పాత్ర వహించాడు. అయితే మొదటి నుంచి వెస్ట్ ఇండీస్ తమ పదునైన బౌలింగ్ లైన్ అప్ ప్రపంచ క్రికెట్ లో మేటి టీమ్ గా ఎదిగింది. అయితే అటువంటి ప్రదర్శన కొన్ని సంవత్సరాల నుంచి కరువైంది. అయితే ఇప్పడూ మళ్ళీ మునుపుటి వెస్ట్ ఇండీస్ ను చోడొచ్చని ఆశిద్దాము.

Story first published: Tuesday, February 19, 2019, 11:34 [IST]
Other articles published on Feb 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+