
రాజకీయ నాయకులే కారణం
"నేను 1996లో టొరంటోలో ఒక టోర్నమెంట్ చూశాను. అక్కడ భారత్, పాకిస్తాన్ రెండూ ఆడుతున్నాయి. రెండు వైపుల ఆటగాళ్లతో మాట్లాడటం నాకు గుర్తుంది. మీరు ఒకరినొకరు ఎందుకు ఇష్టపడరు అని నేను అడిగాను? మేము చాలా బాగా కలిసిపోతామని చెప్పారు. అయితే రాజకీయ నాయకుల సమస్య ఒక్కటే. వీరిద్దరి మధ్య శత్రుత్వానికి కారణం రాజకీయ నాయకులే" అని ఇయాన్ చాపెల్ చెప్పాడు.

ఎంసీజీ
MCGలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ టెస్ట్ నిర్వహించడంపై చర్చలను ప్రస్తావిస్తూ.. యూఏఈలో ఆడటం కంటే ఎంసీజీలో ఆడడం మంచిదన్నారు. కానీ భారతా పాకిస్తాన్‌కు వెళ్లడం.. పాకిస్తాన్ భారత్ కు వెళ్లడం తాను ఇష్టపడతానని చెప్పాడు. పాకిస్తానీ క్రికెటర్లతో చాపెల్ సంబంధాల గురించి అడిగినప్పుడు, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇంతిఖాబ్ ఆలమ్‌తో సన్నిహితంగా ఉంటానని చాపెల్ చెప్పాడు. "మేము ఎప్పుడూ మంచి స్నేహితులం. మైదానంలో మాత్రమే ప్రత్యర్థులం" అని అన్నారు.

బాబర్ ఆజం
టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ తదుపరి రౌండ్‌కు చేరుకోకపోవడంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ నిరాశ వ్యక్తం చేశాడు."బాబర్ ఆజం అత్యుత్తమ ఆటగాడు. అతను అన్ని గేమ్ ఫార్మాట్లలో అద్భుతమైన ఆటగాడు.


Click it and Unblock the Notifications












