Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత బౌలర్లకు మెండిస్ పరీక్ష: 256 పరుగులకు ఆలౌట్

Ajantha Mendis
కొలంబో: భారత బౌలర్లకు అజంతా మెండిస్ పరీక్ష పెట్టాడు. సమరవీరతో కలిసి మెండిస్ భారత బౌలర్లకు ధాటిగా ఎదుర్కున్నాడు. మెండిస్ 78 పరగులు చేశాడు. థిలాన్ సమరవీర 83 పరుగులు చేశాడు. శ్రీలంక బ్యాటింగ్ భారత స్పిన్న్రర్ల ధాటికి పేకమేడలా కూలిపోయింది. ప్రజ్ఝాన్ ఓజా ఐదు వికెట్లు తీసుకునన్నాడు. ఇషాంత్ శర్మ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. భారత్-శ్రీలంకల మధ్య ఇక్కడ జరుగుతున్న మూడవ, ఆఖరి టెస్ట్ మ్యాచ్ నాల్గవ రోజైన శుక్రవారం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక 85.1 ఓవర్లలో 267 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది.

రెండు వికెట్ల నష్టానికి 45 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఈరోజు ఆట ప్రారంభించిన లంక టీంఇండియా స్పీన్నర్ల ధాటికి తట్టుకోలేక వెనువెంటనే వికెట్లను కోల్పోయింది. సమరవీర, అజంతా మెంధిస్ జట్టును ఆదుకునే దిశలో పరుగులు తీసినా ఫలితం లేకపోయింది. అలాగే భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 257 పరుగులు చేస్తే విజయం సాధ్యమవుతుంది. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో లంకపై 11 పరుగుల ఆధిక్యంలో టీం ఇండియా ఆధిక్యతను సాధించింది. మూడు టెస్టుల సిరీస్ లో శ్రీలంక తొలి మ్యాచ్ గెలిచి 1-0తో ముందంజలో ఉంది. ఈ మ్యాచును భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది.

శ్రీలంక మొదటి ఇన్నింగ్స్: 425
ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్: 436

శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వివరాలు: పరనవితరణ: 16, దిల్షాన్: 13, సంగక్కర: 28, రణదీవ్: 6, జయవర్ధనే: 5, సమరవీర: 83, ఏడి మేథేవ్స్: 5, హెచ్ ఏపీడబ్ల్యు జయవర్ధనే: 0, మలింగ: 15, మెంధిస్: 78, వెలెగేదర (నాట్ అవుట్): 4, ఎక్స్‌ట్రాస్: 14.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+