భారత్‌లో సంబరాలు.. పాక్‌లో ఆగ్రహ జ్వాలలు(పిక్చర్స్)
కరాచీ: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో భారత్ ఘన విజయం సాధించడంతో దేశమంతటా పండుగ వాతావరణం కనిపించింది. ఆదివారం కావడంతో మ్యాచ్‌ని చూసేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ లక్షలాది మంది అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు.
మ్యాచ్ ముగిసిన వెంటనే దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో అభిమానులు ర్యాలీలు తీశారు. బాణాసంచా పేల్చారు. వీధుల్లోకి వచ్చి నృత్యాలు చేశారు. ఇదే స్ఫూర్తితో టీమిండియా మరోసారి ప్రపంచ కప్‌ను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద భారత జట్టు వరల్డ్ కప్‌ను గెల్చుకున్న స్థాయిలో సంబరాలు జరిగాయి.
పాక్‌లో నిరసనలు
ప్రపంచకప్‌లో చారిత్రక విజయంతో భారత్‌లో సంబురాలు మిన్నంటితే, చావుదెబ్బతిన్న పాకిస్థాన్‌లో మాత్రం కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. 23 ఏళ్లు నుంచి భారత్‌పై విజయం కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్న తమకు ఈసారీ భంగపాటే ఎదురవడంతో పాక్ అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. మ్యాచ్ ముగిశాక పాక్ వీధులన్నీ జనాలు లేక వెలవెలబోయాయి.
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు కనీస పోరాటం కూడా చేయకుండానే చేతులెత్తేశారని విమర్శలు గుప్పించారు. కొన్ని ప్రాంతాల్లో అభిమానులు ఆగ్రహం పట్టలేక పాకిస్తాన్ క్రికెట్ జట్టు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కరాచీ, ఇస్లామాబాద్ తదితర నగరాల్లో శ్మశాన నిశ్శబ్దం తాండవించింది. కొంత మంది కన్నీళ్లు పెట్టుకుంటే, మరికొంత మంది కెప్టెన్ మిస్బా ఉల్ హక్, అతని సహచరులపై మండిపడ్డారు.

సంబరాలు
దేశమంతటా పండుగ వాతావరణం కనిపించింది. ఆదివారం కావడంతో మ్యాచ్‌ని చూసేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ లక్షలాది మంది అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు.

సంబరాలు
మ్యాచ్ ముగిసిన వెంటనే దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో అభిమానులు ర్యాలీలు తీశారు.

సంబరాలు
బాణాసంచా పేల్చారు. వీధుల్లోకి వచ్చి నృత్యాలు చేశారు. ఇదే స్ఫూర్తితో టీమిండియా మరోసారి ప్రపంచ కప్‌ను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబరాలు
మొత్తం మీద భారత జట్టు వరల్డ్ కప్‌ను గెల్చుకున్న స్థాయిలో సంబరాలు జరిగాయి.

మ్యాచ్ ముగిసిన వెంటనే దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో అభిమానులు ర్యాలీలు తీశారు. బాణాసంచా పేల్చారు. వీధుల్లోకి వచ్చి నృత్యాలు చేశారు.

సంబరాలు
ఇదే స్ఫూర్తితో టీమిండియా మరోసారి ప్రపంచ కప్‌ను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద భారత జట్టు వరల్డ్ కప్‌ను గెల్చుకున్న స్థాయిలో సంబరాలు జరిగాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications