For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

28 గంటల కష్టానికి ప్రతిఫలం: బెన్ స్టోక్స్ 'ఫోర్ లయన్స్' టాటూ చూశారా?

Family Pride Ben Stokes shows off huge Lion tattoo that took 28 HOURS of pain to finish

హైదరాబాద్: ఇంగ్లాండ్ క్రికెట్‌ను అభిమానించే అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు బెన్ స్టోక్స్. బ్రిస్టల్‌ నైట్ క్లబ్ గొడవతో ఒక్కసారిగా బాగా ఫేమస్ అయ్యాడు. ఐపీఎల్ వేలంలో కూడా అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గతేడాది అరుదైన ఘతన సాధించాడు.

ఇంగ్లాండ్‌కు చెందిన ఈ ఆల్ రౌండర్‌కు పచ్చబొట్టు (టాటూ) అంటే భలే ఇష్టం. ఇప్పటికే రెండు చేతుల నిండా టాటూస్‌ వేయించుకున్న స్టోక్స్‌ తాజాగా 28 గంటలకు బాధను భరించి ఓ సరికొత్త టాటూని తన వీపుపై వేయించుకున్నాడు. వీపు వెనుకభాగం మొత్తాన్ని కవర్‌ చేస్తూ నాలుగు సింహాలను టాటూగా వేయించుకున్నాడు.

'మాది లయన్స్‌ ఫ్యామిలీ. ఈ నాలుగు సింహాల్లో ఒకటి నన్ను, మరొకటి నా భార్యను, మిగతా రెండు చిన్న సింహాలు నా ఇద్దరు పిల్లలను గుర్తుచేసేలా ఈ టాటూ వేయించుకున్నా' అని స్టోక్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Wednesday, January 2, 2019, 12:49 [IST]
Other articles published on Jan 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+