క్రికెటర్ సురేష్ రైనా - ప్రియాంకల 'రోకా' (పిక్చర్స్)
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ఆటగాడు సురైష్ రైనా త్వరలో తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరిని పెళ్లి చేసుకోనున్నాడు. వారి పెళ్లి ఏప్రిల్ 3న డిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో జరగనుంది.
ఈ నేపథ్యంలో మార్చి 12వ తేదీన రైనా - ప్రియాంక రోకా ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలు కొన్ని... ఈ కార్యక్రమం మీరట్‌లోని గాడ్విన్ హోటల్లో జరిగింది.

రైనా-ప్రియాంక
భారత బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరిని పెళ్లి చేసుకోనున్నాడు. రైనా - ప్రియాంక చౌదరిల పెళ్లి ఏప్రిల్ 3వ తేదీని దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో జరగనుంది.

రైనా-ప్రియాంక
ప్రస్తుతం భారత్ ప్రపంచకప్ ఆడుతోంది. ప్రపంచ కప్ టోర్నీ మార్చి 29న పూర్తి కానుంది. ఆ తర్వాత భారత జట్టు తిరిగి స్వదేశానికి రానుంది.

రైనా-ప్రియాంక
ఆ తర్వాత రైనా - ప్రియాంకల పెళ్లి జరగనుంది. వీరి రోకా వేడుక మార్చి 12వ తేదీన మీరట్‌లోని గాడ్విన్ హోటల్లో జరిగింది. ప్రియాంక చౌదరి బ్యాంకింగ్ రంగంలో పని చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో పని చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఉత్తర ప్రదేశ్‌లోని బారుట్‌కు చెందిన వారు.

రైనా-ప్రియాంక
ప్రస్తుతం వారు మీరట్‌లో ఉంటున్నారు. ప్రియాంక, రైనాలు చిన్నప్పటి నుండి స్నేహితులు. వీరిద్దరి కుటుంబ సభ్యుల మధ్య కూడా మంచి స్నేహం ఉంది. వీరి తండ్రులు ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో సహోద్యోగులు.

రైనా-ప్రియాంక
రైనా, ప్రియాంకలు చిన్నప్పటి మిత్రులు. వారి ఫ్యామీలల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ప్రియాంక బ్యాంకింగ్ రంగంలో పని చేస్తున్నారు. ప్రస్తుతం నెదర్లాండ్‌లో వర్క్ చేస్తున్నారు. ప్రియాంక తల్లి, రైనా తల్లి.. ఇద్దరు మంచి స్నేహితురాళ్లు. వారి తండ్రులు మురద్ నగర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో సహోద్యోగులు.

రైనా-ప్రియాంక
ప్రియాంక ఫ్యామిలీ యూపిలోనీ బీరుట్ నుండి వచ్చారు. ప్రస్తుతం మీరట్లో ఉంటున్నారు. ప్రియాంక ఇద్దరు సోదరులు ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ప్రియాంక కేఐఈటీ యూనివర్సిటీ నుండి బీటెక్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications