యువరాజ్ సింగ్ ఇంటి వద్ద 8 ఏళ్ల పిల్లాడి మృతదేహం, కలకలం
హర్యానా: భారత క్రికెట్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఇంటి వద్ద ఓ ఎనిమిదేళ్ల బాలుడి మృతదేహం కనిపించింది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. ఏప్రిల్ 19న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా ఇప్పుడు వెలుగు చూసింది.
హర్యానాలోని పంచకుల జిల్లాలో యువరాజ్ సింగ్ నివాసం ఉంది. ఆ ఇంటి ముఖద్వారంలో ఉన్న గేటు అతని మీద పడటంతో ఎనిమిది సంవత్సరాల పిల్లాడు చనిపోయాడని తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేరని తెలుస్తోంది.

యువరాజ్ సింగ్, అతని తల్లి గురుగ్రాంలోని తమ ఇంట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనే విషయం తేల్చేందుకు పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications