Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సైట్ స్క్రీన్ ఎత్తుపై ద్రావిడ్ అసంతృప్తి


Rahul Dravidకోల్ కత్తా: కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లోని బిసి రాయ్ క్లబ్ హౌస్ ఎండులో ఉన్న సైట్ స్క్రీన్ ఎత్తుపై భారత బ్యాట్స్ మన్ రాహుల్ ద్రావిడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన జట్టు సభ్యుల కన్నా ముందే ఆయన బుధవారం నెట్ ప్రాక్టీస్ కు వచ్చారు. బిసీ రాయ్ క్లబ్ హౌస్ ఎండులో ఉన్న సైట్ స్క్కీన్ దాని ఎదురుగా ఉన్న సైట్ స్క్రీన్ కన్నా ఎత్తు తక్కువగా ఉంది. ఇది తన సూచన మాత్రమేనని, దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది అధికారులేనని ఆయన అన్నారు.

సైట్ స్క్రీన్ ఎత్తును సరి చేయాలని తాను అన్నట్లు ప్రతి ఒక్కరికీ చెప్పవద్దని, దీనిపై సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే అభిప్రాయాలు కూడా తీసుకోవాలని ఆయన అధికారులతో అన్నారు. ఆ సైట్ స్క్రీన్ ఎత్తు పెంచడం కూడా కష్టమే. ఎత్తు పెంచితే దాని వెనక కూర్చున్న వారికి ఆట కనిపించదు. ఇంగ్లాండులోని కొన్ని మైదానాల్లో తెల్లటి తెరలు వాడుతారని, దాని వల్ల బ్యాట్స్ మెన్ ను చూడడం ఇబ్బంది కాదని ద్రావిడ్ చెప్పారు.
Story first published: Wednesday, November 28, 2007, 23:53 [IST]
Other articles published on Nov 28, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+