డోంట్ వర్రీ, రెండింటినీ మేనేజ్ చేస్తా: గంగూలీ(ఫోటోలు)
హైదరాబాద్: బిసిసిఐ క్రికెట్ కామెంటేటర్‌గా, ఇండియన్ సూపర్ లీగ్‌లో అట్లెటికో డి కోల్‌కతా జట్టు సహ యజమానిగా బాధ్యతలను నిర్వహిస్తున్న మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ రెండింటికీ న్యాయం చేయగలడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో వీటిపై సౌరభ్ గంగూలీ స్పందిస్తూ, రెండు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని, బాధ పడాల్సిన పనేలేదని, రెండింటినీ మేనేజ్ చేస్తానని చెప్పాడు.
ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ సిరిస్‌లో గంగూలీ తనదైన శైలి వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కు కూడా కామెంటరీ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఐతే, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సాకర్ పోటీలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో రెండింటికీ గంగూలీ న్యాయం చేయగలడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై గంగూలీ స్పందిస్తూ, రెండు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని, డోన్ట్ వర్రీ, రెండింటినీ మేనేజ్ చేస్తానని చెప్పాడు. ఈ లీగ్ లో అట్లెటికో డి కోల్‌కతా జట్టుకు గంగూలీ సహ యజమాని.
ఇండియన్ సూపర్ లీగ్ ఆరంభ వేడుకలు కోల్ కత్తా లోని వివేకానంద యువభారతి కరింగన్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ, ఇతర తారలు హాజరవుతున్నారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లీగ్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. 45 నిమిషాల పాటు నిర్వహించే ఆరంభ వేడుకలో బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, వరుణ్ ధావన్ కలిసి నర్తించనున్నారు.
అభిషేక్ బచ్చన్ (చెన్నై), రణభీర్ కపూర్ (ముంబై), సల్మాన్ ఖాన్ (పుణె), జాన్ అబ్రహాం (గౌహతి), ధోని (చెన్నై), విరాట్ కోహ్లీ (గోవా), సచిన్ టెండూల్కర్ (కొచ్చిన్), గంగూలీ (కోల్ కత్తా) వివిధ ప్రాంఛైజీల
సహ యజమానులుగా ఉన్నారు.

డోంట్ వర్రీ, రెండింటినీ మేనేజ్ చేస్తా: గంగూలీ
బిసిసిఐ క్రికెట్ కామెంటేటర్‌గా, ఇండియన్ సూపర్ లీగ్‌లో అట్లెటికో డి కోల్‌కతా జట్టు సహ యజమానిగా బాధ్యతలను నిర్వహిస్తున్న మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ రెండింటికీ న్యాయం చేయగలడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

డోంట్ వర్రీ, రెండింటినీ మేనేజ్ చేస్తా: గంగూలీ
ఈ నేపథ్యంలో వీటిపై సౌరభ్ గంగూలీ స్పందిస్తూ, రెండు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని, బాధ పడాల్సిన పనేలేదని, రెండింటినీ మేనేజ్ చేస్తానని చెప్పాడు.

డోంట్ వర్రీ, రెండింటినీ మేనేజ్ చేస్తా: గంగూలీ
ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ సిరిస్‌లో గంగూలీ తనదైన శైలి వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కు కూడా కామెంటరీ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాడు.

డోంట్ వర్రీ, రెండింటినీ మేనేజ్ చేస్తా: గంగూలీ
ఈ నేపథ్యంలో రెండింటికీ గంగూలీ న్యాయం చేయగలడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై గంగూలీ స్పందిస్తూ, రెండు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని, డోన్ట్ వర్రీ, రెండింటినీ మేనేజ్ చేస్తానని చెప్పాడు.

డోంట్ వర్రీ, రెండింటినీ మేనేజ్ చేస్తా: గంగూలీ
ఇండియన్ సూపర్ లీగ్‌లోని తన జట్టు అట్లెటికో డి కోల్‌కతా సభ్యులతో మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications