Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దీపక్ పటేల్: వరల్డ్‌కప్‌లో తొలి ఓవర్ వేసిన స్పిన్నర్

ICC Cricket World Cup 2019 : Do You Know Who Is The First Spinner Of The World Cup ? || Oneindia
Dipak Patel: New Zealand spinner trusted with new ball in World Cup 1992

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ ప్లాష్‌బ్యాక్స్ పేరిట మైఖేల్ తెలుగులో ప్రత్యేక వార్తలను ఇస్తోన్న సంగతి తెలిసిందే. దీపక్ పటేల్ అనే క్రికెటర్ వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో తొలి ఓవర్ వేసిన స్పిన్నర్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

భారత సంతతికి చెందిన దీపక్ పటేల్ పూర్వీకులు భారత్ నుంచి కెన్యాకు తరలివెళ్లారు. నైరోబీలో పుట్టిన దీపక్ పటేల్‌కు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తన కోరికను నెరవేర్చుకునేందుకు గాను ఇంగ్లాండ్‌కు వలస వెళ్లాడు. అక్కడ ప్రయత్నించినప్పటికీ జట్టులో చోటు దక్కలేదు.

దీంతో ఇంగ్లాండ్ నుంచి న్యూజిలాండ్‌కు తరలివెళ్లాడు. దీంతో అక్కడ మంచి స్పిన్నర్‌ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు న్యూజిలాండ్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు న్యూజిలాండ్ తరఫున 1992 వరల్డ్‌కప్‌‌లో ప్రాతినిథ్యం వహించాడు. ఈ వరల్డ్‌కప్‌లో దీపక్ తొలి ఓవర్ వేశాడు.

పేస్ బౌలర్ కాకుండా ఒక స్పిన్నర్ తొలి ఓవర్ వేయడం అప్పట్లో సంచలనంగా మారింది. కాగా, న్యూజిలాండ్ తరఫున దీపక్ పటేల్ 37 టెస్టులు, 75 వన్డేలు ఆడాడు.

Story first published: Friday, May 24, 2019, 19:18 [IST]
Other articles published on May 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+