Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆంధ్రా క్రికెట్‌లో ముదురుతున్న విభేదాలు: నెక్కంటిపై చర్యలకు రెఢీ

Nekkanti Venkata Rao
విజయవాడ: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో విభేదాలు ముదురుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎసిఎ మాజీ కార్యదర్శి నెక్కంటి వెంకటరావుపై చర్యలకు కార్యవర్గం యోచిస్తుంది. నెక్కంటి గతంలో సిఎసి కార్యదర్శిగా పని చేశారు. అయితే ఆయనను ఎసిఎ నుండి సస్పెండ్ చేసేందుకు కార్యవర్గం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో విజయవాడలో భేటీ అయి ఆయనపై చర్యలు అధికారికంగా తీసుకోవాలనుకుంటోంది.

నెక్కంటిని సస్పెండ్ చేసి తద్వారా ఆయనను వచ్చే ఎన్నికలలో పోటీ చేయకుండా చేయాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ యోచిస్తుంది. నెక్కంటిపై వేటు నిర్ణయంతో ఎసిఎలో ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+