For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ మాటను టీమిండియా ధిక్కరించిందా ..?

Did team management decline BCCI offer to send players early to SA?

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిటెస్టులో భారత్ ఘోరపరాజయం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌‌కు ముందుగానే కేఎల్ రాహుల్, మురళీ విజయ్, అజింకా రహానే, ఆర్ అశ్విన్‌లను తీసుకెళ్లమని బీసీసీఐ భారత జట్టుకు ముందుగానే సూచించిందంట.

మరి ఏ ఉద్దేశ్యంతోనో ఆ నిర్ణయాన్ని జట్టు ఆప్షనల్‌గా తీసుకుందట. పర్యటనలో మిగిలిన వాళ్లు అనవసరమనే విశ్వాసంతో జట్టు బయల్దేరిందని ప్రముఖ మీడియా ఛానెల్‌లో ఈ విషయం వెల్లడించింది.

డిసెంబరు 28వ తేదీ భారత్ దక్షిణాఫ్రికాకు చేరుకుంది. ముందుగా బీసీసీఐ రోహిత్ శర్మ్,, శిఖర్ ధావన్‌లను శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే మ్యాచ్‌ల నుంచి మినహాయించిందట. కానీ, పరిస్థితులను బట్టి వాళ్లిద్దరూ ఆ సిరీస్‌లలోనూ ఆడారు.

ఈ మాటలను ధ్రువీకరించే విధంగా కోహ్లీ కూడా దక్షిణాఫ్రికాలో చేరిన తర్వాత పాల్గొన్న మీడియా సమావేశంలో మాట్లాడాడు. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రస్తుత జట్టుకు కూడా మంచి సమన్వయంతో సాగుతుంది. అని ప్రసంగించడంతో ఈ విషయం బలపడింది.

ఇదే విధంగా టీమిండియా అండర్-19 కోచ్ అయిన రాహుల్ డ్రావిడ్ జట్టు ఆటగాళ్లను ప్రాక్టీస్ నిమిత్తం ముందే పంపమంటూ విజ్ఞప్తి చేయడంతో బీసీసీఐ ఇందుకు ఆమోదించింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 10, 2018, 12:13 [IST]
Other articles published on Jan 10, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+