మూడు కెటగిరీల్లో ధోనీ పోటీ

ముంబైలో జరిగిన కార్యక్రమంలో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఆ జాబితాను విడుదల చేశారు. వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ధోనీతో పాటు యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా నామినేట్ అయ్యారు. టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ధోనీతో పాటు హర్బజన్ సింగ్, లక్ష్మణ్ పోటీ పడుతున్నారు. టీ -20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ గా జహీర్ ఖాన్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా అమిత్ మిశ్రా, ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ రాజ్ నామినేటయ్యారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications