Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీకి ఖేల్ రత్న అవార్డు

Mahendrasingh Dhoni
న్యూఢిల్లీ: భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఖేల్ రత్న అవార్డు దక్కింది. ఖేల్ రత్న అవార్డు దక్కిన రెండో క్రికటర్ ధోనీ. ఇంతకు ముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు ఈ అవార్డు లభించింది. ఖేల్ రత్న అవార్డుకు ధోనీ దరఖాస్తు వెళ్లడంలో మొదట్లో కొంత అయోమయం నెలకొంది.

ట్వంటీ 20 వరల్డ్ కప్ ను ధోనీ కెప్టెన్సీలో భారత్ దక్కించుకుంది. అంతేకాకుండా వికెట్ కీపర్ గా, బ్యాట్స్ మన్ గా ధోనీ విశేష ప్రతిభ కనబరిచాడు. ఇటీవలి కాలంలో భారత క్రికెటర్లలో ధోనీ విశేషమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. వన్డేల్లోనూ కెప్టెన్ గా ధోనీ తన నాయకత్వ లక్షణాలను కనబరిచాడు.
Story first published: Monday, August 4, 2008, 19:28 [IST]
Other articles published on Aug 4, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+