కెప్టెన్ ధోనీకి "జార్ఖండ్ రత్న" అవార్డు
జెంషెడ్ పూర్: భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం " జార్ఖండ్ రత్న" అవార్డుతో సత్కరించనుంది. ఆ రాష్ట్ర అత్యున్నత అవార్డును అందుకుంటున్న తొలి వ్యక్తి ధోనీయేనని జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రి సుధీర్ మహతో చెప్పారు.
భారతదేశానికి తొలి ట్వంటీ 20 వరల్డ్ కప్ సాధించిపెట్టినందుకు ధోనీకి ఈ అవార్డు ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా నవంబర్ 15న ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
Story first published: Tuesday, September 25, 2007, 23:53 [IST]
Other articles published on Sep 25, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications