Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs LSG: ఢిల్లీకి స్టార్ బౌలర్ దూరం.. తుది జట్లు ఇవే..

DC vs LSG: ఐపీఎల్ 2025లో భాగం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ ముందుగా బ్యాటింగ్‌ చేయనుంది. గతంలో రెండు జట్లు తలపడినప్పుడు ఢిల్లీ జట్టు లక్నోను ఓడించింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని లక్నో సూపర్ జెయింట్స్ భావిస్తోంది. ఇదిలా ఉండగా.. లక్నో పిచ్ సాధారణంగా స్పిన్ బౌలర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఢిల్లీ తన ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు చేసింది. ఈ మ్యాచ్ లో మోహిత్ శర్మ ఆడటం లేదు. అతని స్థానంలో దుష్మంత చమీర ఆడుతున్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠి, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్

DC vs LSG IPL 2025 Star Bowler Misses Out as Teams Announce Final XI

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీర, ముఖేష్ కుమార్

లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ సబ్స్: ఆయుష్ బడోని, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్

ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్స్: ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్స్: జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, సమీర్ రిజ్వి, డోనోవన్ ఫెర్రీరా, మాధవ్ తివారీ, త్రిపురాణ విజయ్

Story first published: Tuesday, April 22, 2025, 19:25 [IST]
Other articles published on Apr 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+