భారత్ పై శ్రీలంక 334 పరుగుల ఆధిక్యత

ఐదు వికెట్లు నష్టపోయి 591 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో శ్రీలంక గురువారం బ్యాటింగ్ ను ప్రారంభించి మరో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగులను జత చేసింది. దీంతో శ్రీలంక 760 పరుగుల భారీ స్కోరు సాధించింది. టెస్టు మ్యాచుల్లో 9 వేల పరుగుల మైలు రాయి దాటిన తొమ్మిదో బ్యాట్స్ మన్ గా మహేలా జయవర్దనే రికార్డు సృష్టించాడు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, హర్బజన్ సింగ్ రెండేసి వికెట్లు తీశారు. అమిత్ మిశ్రాకు ఒక వికెట్ లభించింది. గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ భారత్ రెండో ఇన్నింగ్సును ప్రారంభించారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications