భార్య, పిల్లలతో న్యూయార్క్‌లో వార్నర్ ఇలా(ఫొటోలు)
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-9లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఒంటి చేత్తో విజేతగా నిలిపిన ఆ జట్టు సారథి డేవిడ్ వార్నర్ ప్రస్తుతం తన భార్య, పిల్లలతో అమెరికాలోని న్యూయార్క్‌లో సందడి చేస్తున్నాడు.
దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్ మ్యాచ్‌లతో బిజీగా గడిపిన వార్నర్ తన భార్య, ఇద్దరు ముద్దుల కూతుళ్లతో సరదాగా గడుపుతున్నాడు. కాగా, ఈ ఫోటోలను వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
త్వరలో వెస్టిండీస్‌లో జరగనున్న ముక్కోణపు సిరీస్‌లో ఆస్ట్రేలియా తరపున వార్నర్ పాల్గొనాల్సి ఉంది. ఈ ముక్కోణపు సిరీస్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.
Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications