కూతురుని ఎత్తుకున్న ధోనీ, భార్య సాక్షి ఆనందం (పిక్చర్స్)
చెన్నై: భారత జట్టు క్రికెట్ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన ముద్దులు కూతురు జీవాతో కనిపించాడు. బుధవారం నాడు చెన్నై విమానాశ్రయంలో కూతురు జీవాతో ధోనీ, సాక్షి ధోనీ బస్సు వద్ద కనిపించారు.
ఆస్టేలియాలో ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ముగిసిన అనంతరం స్వదేశానికి చేరుకున్న ధోని.. ఐపీఎల్ మ్యాచులకు తన కూతురుతో కలిసి వెళ్తున్నాడు. అందుకే, ఇటీవల ప్రతిసారి అతను తన కూతురు జీవాతో కనిపిస్తున్నాడు. ఇటీవల మూడు నాలుగు సార్లు కనిపించాడు.
ధోని తన ముద్దురు కూతురు జీవాతో తొలిసారి.. జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సాముండా అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించాడు. భార్య సాక్షి, కుమార్తె జివాతో ధోని కెమెరా కంటికి చిక్కాడు. అనంతరం మరోసారి రాంచీ విమానాశ్రయంలో కనిపించాడు. ఇప్పుడు చెన్నై విమానాశ్రయంలో కనిపించాడు.

ధోనీ
భారత జట్టు క్రికెట్ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన ముద్దులు కూతురు జీవాతో కనిపించాడు. బుధవారం నాడు చెన్నై విమానాశ్రయంలో కూతురు జీవాతో ధోనీ, సాక్షి ధోనీ బస్సు వద్ద కనిపించారు.

సాక్షి ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ పది రోజుల క్రితం రాంచీ విమానాశ్రయంలో కూతురితో...

ధోనీ
భారత జట్టు క్రికెట్ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కూతురు జీవాతో బిర్సాముండా విమానాశ్రయంలో..

ధోనీ
భారత జట్టు క్రికెట్ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కూతురు జీవాతో బిర్సాముండా విమానాశ్రయంలో కెమెరాకు చిక్కిన దృశ్యం.

ధోనీ
భారత జట్టు క్రికెట్ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కూతురు జీవాతో మరోసారి ఇలా కెమెరాకు చిక్కాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications