For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి వికెట్ కోల్పోయిన సఫారీలు: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్

 CWC 19, New Zealand vs South Africa Live Score: New Zealand won the toss and opted to bowl first

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభమైంది. బర్మింగ్‌హమ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయంతో చాలా మ్యాచ్‌లకు దూరమైన లుంగి ఎంగిడి తుది జట్టులోకి వచ్చినట్లు సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ వెల్లడించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఔట్‌ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు టాస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను ఒక ఓవర్‌కు కుదించి 49 ఓవ‌ర్ల‌గా నిర్ధారించారు. మ్యాచ్ ఆరంభంలోనే దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 9 పరుగులు దగ్గర ఓపెనర్ డికాక్(5) బోల్ట్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

జట్ల వివరాలు:
దక్షిణాప్రికా
: ఆమ్లా, క్వింటన్ డికాక్, మార్‌క్రమ్, డుప్లెసిస్, వాన్‌డర్ డుస్సెన్, డేవిడ్ మిల్లర్, ఫెలుక్వాయో, క్రిస్‌మోరీస్, రబాడ, ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్

న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, మన్రో, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, నీషమ్, గ్రాండ్‌హోమ్, సాంట్నర్, మ్యాట్ హెన్రీ, ఫర్గుసన్, ట్రెంట్ బౌల్ట్

1
43668

{headtohead_cricket_4_6}

Story first published: Wednesday, June 19, 2019, 17:07 [IST]
Other articles published on Jun 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+