మంజ్రేకర్‌పై జడేజా ఫైర్: నీ చెత్త వాగుడు విన్నది చాలు.. ముందు గౌరవించడం నేర్చుకో

ఇక నీ చెత్త వాగుడు విన్నది చాలు. ముందు ఎవరిని ఎలా గౌరవించాలో నేర్చుకో అని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌పై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. అయితే ప్రస్తుతం మంజ్రేకర్ క్రికెట్ ఆడట్లేదు కదా!! మరి వీరిద్దరికి ఎక్కడ చెడింది అనుకుంటున్నారా?.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

జాదవ్ స్థానంలో కార్తీక్:
అయితే మంగళవారం మ్యాచ్‌లో కేదార్ జాదవ్ స్థానంలో జడేజా కాకుండా.. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ (104) రికార్డు సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ (77) రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఛేదనలో బంగ్లా 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. షకీబ్ (66), సైఫుద్దీన్ (51 నాటౌట్) పోరాటం వృథా అయ్యింది. బుమ్రా 4, హార్దిక్ 3 వికెట్లు తీశారు. సెంచరీ చేసిన రోహిత్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications