Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హఫీజ్ నుంచి జోఫ్రా అర్చర్ వరకు: ట్విట్టర్‌‌లో ట్రెండింగ్

Cricketing trends on social media wednesday

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో క్రికెట్‌ ట్రెండ్స్ అన్నీ కూడా ఈ వరల్డ్‌కప్ చుట్టూ తిరుగుతున్నాయి. కేవలం మూడు అంతర్జాతీయ వన్డేలాడిన అనుభవంతోనే జోఫ్రా ఆర్చర్ ఇంగ్లాండ్ జట్టు తరుపున వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోవడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

మరోవైపు వరల్డ్‌కప్‌లో పాల్గొనే జట్లు ఇప్పటికే ఇంగ్లాండ్‌కు చేరుకోవడంతో అక్కడి అందాలను ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. పాక్ క్రికెటర్ హఫీజ్ బ్రిస్టల్‌లో దిగిన ఫోటోలను తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఇంగ్లాండ్ చేతిలో 4-0తో వన్డే సిరిస్‌ను కోల్పోవడంతో పాక్ తన వరల్డ్‌‌కప్ జట్టులో స్వల్ప మార్పులు చేసింది.

దీంతో పాకిస్థాన్ జట్టు ఇప్పుడు కంప్లీట్‌గా ఉందంటూ ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన కొడుకుకి 2011 వరల్డ్‌కప్ విశేషాలను వివరించాడు ఇలా... మంగళవారం నాటి క్రికెట్ ట్రెండింగ్స్ తెలుసుకుందాం...

మహ్మద్ హఫీజ్

బ్రిస్టల్‌లో సరదాగా గడుపుతూ పాక్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్. హఫీజ్ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

షాహిద్ అఫ్రిది

ఇంగ్లాండ్ చేతిలో 4-0తో వన్డే సిరిస్‌ను కోల్పోవడంతో పాక్ తన వరల్డ్‌‌కప్ జట్టులో స్వల్ప మార్పులు చేసింది. దీంతో పాకిస్థాన్ జట్టు ఇప్పుడు కంప్లీట్‌గా ఉందంటూ ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

వినోద్ కాంబ్లి

టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన కొడుకుకి 2011 వరల్డ్‌కప్ విశేషాలను వివరించాడు.

మన్దీప్ సింగ్

కండలను చూపిస్తూ పోటోలకు ఫోజులిచ్చిన యువ క్రికెటర్ మన్దీప్ సింగ్.

బ్రాడ్ హాగ్

వరల్డ్ కప్‌లో చోటు చేసుకున్న కొన్ని అద్భుత మూమెంట్స్‌ను ట్వీట్ చేసిన బ్రాడ్ హాగ్.

కల నెరవేరింది

వరల్డ్ కప్‌ జట్టులో చోటు దక్కించుకోవడంపై పాక్ యువ క్రికెటర్ షాదబ్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు.

సర్ఫరాజ్ అహ్మద్ కుమారుడు

తన కుమారుడి ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్.

జాంటీ రోడ్స్ కుమారుడి రెండో పుట్టినరోజు

దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ కుమారుడు నాథన్ జాన్ జాంటీ రోడ్స్ రెండో పుట్టినరోజుని జరుపుకున్నాడు.

రాజస్థాన్‌లో అజిత్ అగార్కర్

రాజస్థాన్ జూ పార్కులో మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ సందడి

జోఫ్రా ఆర్చర్

ఇంగ్లాండ్ వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకోవడంపై జోఫ్రా ఆర్చర్ సంతోషం వ్యక్తం చేశాడు.

Story first published: Wednesday, May 22, 2019, 15:20 [IST]
Other articles published on May 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+