For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెటర్ గగన్ దీప్ సింగ్ కాల్చివేత

By Pratap
Gagandeep Singh
మీరట్: గుర్తు తెలియని సాయుధులు శుక్రవారం రాత్రి మీరట్ లోని ఓ హోటల్లో భారత క్రికెటర్ గగన్ దీప్ సింగ్ ను కాల్చి చంపారు. సికె నాయుడు క్రికెట్ టోర్నమెంటులో పాల్గొనడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. రాత్రి కొంత మంది మిత్రులతో కలిసి హోటల్ కు వెళ్లారు. ఆ సమయంలో కొంత మంది హోటల్ యజమానితో ఘర్షణకు దిగారు. ఆ ఘర్షణ అదుపు తప్పింది. హోటల్ ఆవరణలో ఆ దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గగన్ దీప్ సింగ్ మరణించారు.

పంజాబ్ కు చెందిన గగన్ దీప్ సింగ్ ఇటీవల అండర్ - 19 భారత జట్టులో చోటు దక్కించుకుని ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఆయన 2008 ఐపియల్ పోటీల్లో కింర్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+