Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను బతికే ఉన్నా.. మరణ వార్తలపై క్లారిటీ ఇచ్చిన లెజెండ్!

జింబాబ్వే లెజెండ్ హీత్ స్ట్రీక్ మరణించాడని వచ్చిన వార్తలు నిజం కాదని తేలింది. అతనితో కలిసి క్రికెట్ ఆడిన హెన్రీ ఊలంగా.. స్ట్రీక్ మరణవార్తను సోషల్ మీడియాలో మొదట పంచుకున్నాడు. అయితే ఆ తర్వాత తను నేరుగా స్ట్రీక్‌తో మాట్లాడానని, తను బాగానే ఉన్నాడని ఊలంగా వెల్లడించాడు.

తను స్ట్రీక్‌తో చేసిన చాట్ స్క్రీన్ షాట్‌ను అతను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ చాట్‌లో తన మరణవార్తపై స్పందించిన స్ట్రీక్.. 'నేను బాగానే ఉన్నా. ఈ రనౌట్‌ను వెంటనే వెనక్కు తీసుకో బడ్డీ' అని రిప్లై ఇచ్చాడు. 'చాలా సంతోషం. ఈ వార్తకు చాలా వేగంగా కాళ్లు వచ్చేశాయి. నువ్వు ఓవర్‌నైట్‌లో చచ్చిపోయావ్ బ్రదర్' అంటూ ఊలంగా జోక్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Cricket legend Heath Streak dies of cancer aged 49
Story first published: Wednesday, August 23, 2023, 10:03 [IST]
Other articles published on Aug 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+