For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా ఎలెవన్‌తో టీమిండియా ప్రాక్టీస్‌కు వర్షం ఆటంకం

India vs Australia XI Practice Match Called Off Due to Rain | Oneindia Telugu
Cricket Australia XI vs India, Practice match: Days play called off due to rain.

సిడ్నీ: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందుగా టీమిండియా ..నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు సిద్ధమైంది. అడిలైడ్‌లో వచ్చేనెల 6 నుంచి జరిగే తొలిటెస్ట్ మ్యాచ్‌కు సన్నాహకంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో బుధవారం నుంచి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో వర్షం పడుతుండగా ఈ ప్రాక్టీస్ మ్యాచ్ జరగడంపై సందేహం నెలకొంది. ఈ క్రమంలోనే ఉదయం టాస్ విషయంలోనూ జాప్యం జరిగింది.

కోహ్లీకి తోడుగా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ నిలిస్తే

కోహ్లీకి తోడుగా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ నిలిస్తే

తొలిసారిగా ఆసీస్‌లో సిరీస్ విజయంపై కన్నేసిన కోహ్లీసేన బ్యాటింగ్‌లో రాణించడంపై ప్రధానంగా దృష్టి పెడుతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా భారత్ పేస్ బౌలింగ్ ఇషాంత్, భువనేశ్వర్, బుమ్రా, ఉమేశ్‌లతో పటిష్ఠంగా కనిపిస్తుండగా.. జడేజా, అశ్విన్ రూపంలో స్పిన్‌లోనూ సమతూకంగా కనిపిస్తున్నాడు. బ్యాటింగ్‌లో కోహ్లీకి తోడుగా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ నిలిస్తే కంగారూ గడ్డపై టెస్ట్ సిరీస్ భారత్ వశం కావడం ఖాయమే.

వార్నర్, స్మిత్ లేనంతమాత్రాన తక్కువగా

వార్నర్, స్మిత్ లేనంతమాత్రాన తక్కువగా

వార్నర్, స్మిత్ లేనంతమాత్రాన ఆస్ట్రేలియా జట్టును తక్కువగా అంచనా వేయం. ఆ రోజు పరిస్థితులకు అనుకూలంగా వ్యూహాలు అమలు చేస్తాం అని పేసర్ ఇషాంత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. సన్నాహక మ్యాచ్ ద్వారా తొలిటెస్టుకు సిద్ధమయ్యేందుకు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ అవకాశం కల్పించనుంది.

ఆడనున్న ఇరు జట్లు:

టీమిండియా:

Lokesh Rahul, Prithvi Shaw, Cheteshwar Pujara, Virat Kohli(c), Ajinkya Rahane, Rishabh Pant(w), Ravindra Jadeja, Ravichandran Ashwin, Kuldeep Yadav, Umesh Yadav, Mohammed Shami, Rohit Sharma, Murali Vijay, Hanuma Vihari, Parthiv Patel, Ishant Sharma, Bhuvneshwar Kumar, Jasprit Bumrah

ఆస్ట్రేలియా 11:

D Arcy Short, Max Bryant, Sam Whiteman(c), Jake Carder, Harry Nielsen(w), Param Uppal, Jonathan Merlo, Jackson Coleman, Harry Conway, Daniel Fallins, David Grant, Aaron Hardie

Story first published: Wednesday, November 28, 2018, 11:36 [IST]
Other articles published on Nov 28, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+