CPL 2020: కరేబియన్ ప్రీయర్ లీగ్‌లో పాల్గొనే జట్లు, ఆటగాళ్ల జాబితా

న్యూఢిల్లీ: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్ షెడ్యూల్‌ను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు మొత్తం 33 మ్యాచ్​లు జరుగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా ట్రినిడాడ్​, టొబాగోలో ఈ సీజన్ జరుగనుంది. కరోనా అనంతరం జరగనున్న పెద్ద లీగ్ ఇదే కానుండటంతో అభిమానులకు కావాల్సిన మజా లభించినుంది.

ఇక కరోనా కారణంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌ను దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించేందుకు బీసీసీఐకి సన్నదమవుతోంది. ఈ నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్‌కు క్లాష్ కాకుండా విండీస్ క్రికెట్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంది. ఐపీఎల్ ప్రారంభానికి 9 రోజుల ముందుగానే సీపీఎల్ ముగియనుంది. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ లీగ్ పాల్గొనే జట్లు ఏన్ని?ఆటగాళ్లెవరూ.. అనే విషయాలు తెలుసుకుందాం. ఇక భారత వెటరన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే ఈ లీగ్ బరిలో దిగనున్నాడు. ట్రినిబాగో నైట్ రైడర్స్ జట్టు తరఫున ఆడనున్నాడు.

జమైకా తల్లావాస్

జమైకా తల్లావాస్

ఆండ్రీ రస్సెల్, సందీప్ లామిచాన్, కార్లోస్ బ్రాత్‌వైట్, రోమన్ పావెల్, గ్లెన్ ఫిలిప్స్, చాడ్విక్ వాల్టన్, ఓషన్ థామస్, ఆసిఫ్ అలీ, ఫిడేల్ ఎడ్వర్డ్స్, ప్రెస్టన్ మెక్‌స్వీనీ, ఆండ్రీ మెక్‌కార్తీ, నికోలస్ కిర్టన్, పెరూ

సెయింట్ లూసియా జౌక్స్

సెయింట్ లూసియా జౌక్స్

మొహమ్మద్ నబీ, డారెన్ సామి, ఆండ్రీ ఫ్లెచర్, కేస్రిక్ విలియమ్స్, ఓబెడ్ మెక్కాయ్, రాహ్కిమ్ కార్న్‌వాల్, మార్క్ డయల్, నూర్ అహ్మద్, కిమానీ మెలియస్, లెనికో బౌచర్, కవేమ్ హాడ్జ్, జావెల్లె గ్లెన్, సాడ్ బిన్ జాఫర్

గయానా అమెజాన్ వారియర్స్

గయానా అమెజాన్ వారియర్స్

ఇమ్రాన్ తాహిర్, నికోలస్ పూరన్, బ్రాండన్ కింగ్, రాస్ టేలర్, శిమ్రాన్ హెట్మారే, క్రిస్ గ్రీన్, కైస్ అహ్మద్, కీమో పాల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, నవీన్ ఉల్ హక్, చంద్రపాల్ హేమరాజ్, కెవిన్ సింక్లైర్, కెవిన్ సింక్లైర్

బార్బడోస్ ట్రైడెంట్స్

బార్బడోస్ ట్రైడెంట్స్

రషీద్ ఖాన్, జాసన్ హోల్డర్, మార్కస్ స్టోయినిస్, కోరీ ఆండర్సన్, మిచెల్ సాంట్నర్, జాన్సన్ చార్లెస్, షే హోప్, నజీబుల్లా కద్రాన్, స్కాట్ కుగ్గెలీజ్న్, హేడెన్ వాల్ష్ జూనియర్, ఆష్లే నర్స్, జోనాథన్ కార్టర్, రేమండ్ రీఫర్, జో రైర్సన్ , జస్టిన్ గ్రీవ్స్, రహమనుల్లా గుర్బాజ్, షయాన్ జహంగీర్

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పైరేట్స్

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పైరేట్స్

క్రిస్ లిన్, బెన్ డంక్, ఎవిన్ లూయిస్, ఫాబియన్ అలెన్, రోసీ వాన్ డెర్ డుసెన్, సోహైల్ తన్వీర్, ఇష్ సోధి, షెల్డన్ కాట్రెల్, దినేష్ రామ్‌దిన్, రాయద్ ఎమిరిట్, డెన్నిస్ బుల్లి, అల్జారి జోసెఫ్, జాషువా డి సిల్వా, కోలిన్ ఆర్కిబాల్డ్, జాన్ రస్ జాగర్, సన్నీ సోహల్

ట్రిన్‌బాగో నైట్ రైడర్స్

ట్రిన్‌బాగో నైట్ రైడర్స్

డ్వేన్ బ్రావో, కిరణ్ పొలార్డ్, సునీల్ నరైన్, కోలిన్ మున్రో, ఫవాద్ అహ్మద్, డారెన్ బ్రావో, లెండ్ల్ సిమన్స్, ఖరీ పియరీ, ఖరీ పియరీ, టిమ్ సీఫెర్ట్, సికందర్ రాజా, అండర్సన్ ఫిలిప్, ప్రవీణ్ తంబే, జాడెన్ టామెన్, జాడెన్ , ముహమ్మద్ అలీ ఖాన్

ఇంగ్లండ్-పాకిస్థాన్ ఫస్ట్ టెస్ట్‌‌కు వర్షం అంతరాయం!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, August 5, 2020, 22:48 [IST]
Other articles published on Aug 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X