అరుదైన ఘనత: టీ20ల్లో చరిత్ర సృష్టించిన క్రిస్ గేల్

CPL 2019: Stats - Chris Gayle becomes first player to reach 13,000 runs in T20 cricket

హైదరాబాద్: వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో క్రిస్ గేల్ జమైకా తల్లవాస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా సోమవారం బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

టీ20ల్లో 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా క్రిస్ గేల్ చరిత్ర సృష్టించాడు. మొత్తం 389 మ్యాచ్‌లు ఆడిన క్రిస్ గేల్ 39.07 యావరేజితో 13,013 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో 1000 ఫోర్లు బాదిన తొలి క్రికెటర్ కూడా క్రిస్ గేల్.

సఫారీలను కట్టడి చేసేనా?: అశ్విన్ పుట్టినరోజు స్పెషల్!

టీ20ల్లో క్రిస్ గేల్ రికార్డు

టీ20ల్లో క్రిస్ గేల్ రికార్డు

మ్యాచ్‌లు - 389

ఇన్నింగ్స్‌లు - 381

పరుగులు - 13,013

యావరేజి - 39.07

అత్యధిక స్కోరు - 175*

100s - 22

50s - 80

6s - 958

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

13,013 - క్రిస్ గేల్

9922 - బ్రెండన్ మెక్కల్లమ్

9582 - కీరోన్ పొలార్డ్

8803 - డేవిడ్ వార్నర్

8780 - షోయబ్ మాలిక్

8475 - విరాట్ కోహ్లీ

8392 - సురేష్ రైనా

8291 - రోహిత్ శర్మ

8233 - ఆరోన్ ఫించ్

8186 - ఎబి డివిలియర్స్

టీ20ల్లో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాళ్లు

1001 - క్రిస్ గేల్

924 - బ్రెండన్ మెక్‌కల్లమ్

860 - డేవిడ్ వార్నర్

798 - ఆరోన్ ఫించ్

792 - శిఖర్ ధావన్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 17, 2019, 14:34 [IST]
Other articles published on Sep 17, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more