Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గ్రౌండ్‌లో ఉమ్మేస్తున్నారు: ‘హెల్మెట్‌పై త్రివర్ణం వద్దు’

న్యూఢిల్లీ: భారత క్రికెటర్లు తమ హెల్మెట్లపై త్రివర్ణ పతాకాన్ని ఉంచడం ద్వారా జాతీయ పతాకాన్ని అగౌరవపరుస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును ఫిల్మ్ మేకర్, సామాజిక కార్యకర్త పి ఉల్హాస్‌ మొహాలీ పోలీస్ స్టేషన్‌లో చేశారు. భారత క్రికెటర్లు తమ హెల్మెట్లపై త్రివర్ణాన్ని ఉంచే చర్యను ఆయన తప్పుబట్టారు.

త్రివర్ణం ఉన్న హెల్మెట్లను ఫీల్డర్లు తాము ఉపయోగించని సమయాల్లో మైదానంలోనే ఉంచుతారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మైదానాల్లో క్రికెట్ ఆడుతున్న సందర్భంలో ఆటగాళ్లు అక్కడే ఉమ్ముతుంటారని కూడా అందులో పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీలో భాగంగా భారత్-వెస్టిండిస్‌ల జట్ల మధ్య ఈనెల 31న జరిగే మ్యాచ్‌లో హెల్మెట్లపై త్రివర్ణాన్ని ధరించకుండా చూడాలని కోరారు. టీమిండియా కెప్టెన్ ధోని హెల్మెట్‌పై త్రివర్ణాన్ని ఉంచడం మానుకున్నప్పటికీ, కొందరు ఆటగాళ్లు మాత్రం ఇంకా వినియోగిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.

అయితే క్రీడలకు సంబంధించిన విషయాలపై ఉల్లాస్ ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి కాదు. భారత-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన వరల్డ్‌కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా జాతీయ గీతాన్ని తప్పుగా పాడారంటూ అమితాబ్‌ బచ్చన్‌పై ఫిర్యాదు చేసింది కూడా ఇతనే.

 అగౌరవపరుస్తున్నారు: ‘హెల్మెట్‌పై త్రివర్ణం వద్దు'

భారత క్రికెటర్లు తమ హెల్మెట్లపై త్రివర్ణ పతాకాన్ని ఉంచడం ద్వారా జాతీయ పతాకాన్ని అగౌరవపరుస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును ఫిల్మ్ మేకర్, సామాజిక కార్యకర్త పి ఉల్హాస్‌ మొహాలీ పోలీస్ స్టేషన్‌లో చేశారు. భారత క్రికెటర్లు తమ హెల్మెట్లపై త్రివర్ణాన్ని ఉంచే చర్యను ఆయన తప్పుబట్టారు.

 అగౌరవపరుస్తున్నారు: ‘హెల్మెట్‌పై త్రివర్ణం వద్దు'

అగౌరవపరుస్తున్నారు: ‘హెల్మెట్‌పై త్రివర్ణం వద్దు'

త్రివర్ణం ఉన్న హెల్మెట్లను ఫీల్డర్లు తాము ఉపయోగించని సమయాల్లో మైదానంలోనే ఉంచుతారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మైదానాల్లో క్రికెట్ ఆడుతున్న సందర్భంలో ఆటగాళ్లు అక్కడే ఉమ్ముతుంటారని కూడా అందులో పేర్కొన్నారు.

 అగౌరవపరుస్తున్నారు: ‘హెల్మెట్‌పై త్రివర్ణం వద్దు'

అగౌరవపరుస్తున్నారు: ‘హెల్మెట్‌పై త్రివర్ణం వద్దు'

ఈ క్రమంలో ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీలో భాగంగా భారత్-వెస్టిండిస్‌ల జట్ల మధ్య ఈనెల 31న జరిగే మ్యాచ్‌లో హెల్మెట్లపై త్రివర్ణాన్ని ధరించకుండా చూడాలని కోరారు. టీమిండియా కెప్టెన్ ధోని హెల్మెట్‌పై త్రివర్ణాన్ని ఉంచడం మానుకున్నప్పటికీ, కొందరు ఆటగాళ్లు మాత్రం ఇంకా వినియోగిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.

అగౌరవపరుస్తున్నారు: ‘హెల్మెట్‌పై త్రివర్ణం వద్దు'

అగౌరవపరుస్తున్నారు: ‘హెల్మెట్‌పై త్రివర్ణం వద్దు'

అయితే క్రీడలకు సంబంధించిన విషయాలపై ఉల్లాస్ ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి కాదు. భారత-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన వరల్డ్‌కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా జాతీయ గీతాన్ని తప్పుగా పాడారంటూ అమితాబ్‌ బచ్చన్‌పై ఫిర్యాదు చేసింది కూడా ఇతనే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+