T20 World Cup 2022: ఆ రెండు మ్యాచ్‍లు గెలిస్తేనే ఇంగ్లాండ్‍కు సెమీస్‍కు వెళ్లే అవకాశం..!

ఇంగ్లాండ్, న్యూజిలాండ్
ఇంగ్లాండ్ మంగళవారం న్యూజిలాండ్ మ్యాచ్ ఆడనుంది. శనివారం శ్రీలంకతో కూడా మ్యాచ్ ఆడనుంది. "మేము రేపు మంచి ప్రదర్శన కనబరుస్తాము" ని కాలింగ్‌వుడ్ పేర్కొన్నాడు. 2019లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ గెలిచింది.
"న్యూజిలాండ్ చరిత్రతో మ్యాచ్‌లోకి వెళ్లడం, ఇది ఎల్లప్పుడూ గట్టి పోరాట ఆట అని మీకు చూపిస్తుంది" అని మాజీ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ కాలింగ్‌వుడ్ అన్నాడు.
ఆస్ట్రేలియా ఐర్లాండ్
గ్రూప్-1లో న్యూజిలాండ్ మూడు మ్యాచ్ ల్లో 2 రెండింటిలో గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్ద అయింది. దీంతో గ్రూప్ లో న్యూజిలాండ్ 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లాండ్ మూడు మ్యాచ్ ల్లో ఒకటి ఓడిపోగా మరో మ్యాచ్ లో గెలిచింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ రద్దు కావడంతో 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆర్చర్యంగా ఆస్ట్రేలియా ఐర్లాండ్ కంటే తక్కువ పోజిషన్ లో ఉంది. ఐర్లాండ్ మూడు స్థానంలో ఉండగా.. ఆసీస్ నాలుగో స్థానంలో ఉంది.
Story first published: Monday, October 31, 2022, 13:51 [IST]
Other articles published on Oct 31, 2022
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications