న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న క్రిస్ గేల్ (వీడియో)

By Nageshwara Rao
ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న క్రిస్ గేల్
Chris Gayle takes one-handed catch at slips in Global T20 Canada; watch video

హైదరాబాద్: క్రిస్ గేల్.... టీ20 క్రికెట్‌లో ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ స్లిప్‌లో ఫీల్డర్‌గా కూడా తాను అద్భుతం చేయగలనని నిరూపించాడు. ప్రస్తుతం కెనడా వేదికగా జరుగుతున్న గ్లోబల్ టీ20 టోర్నీలో వాంకూవర్ నైట్స్ జట్టుకు ఆడుతున్న గేల్ ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.

క్రికెట్‌లోని చాలా అరుదైన క్యాచుల్లో ఇదీ ఒకటని చెప్పొచ్చు. వెస్టిండీస్ బీ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గేల్ ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. కావెమ్ హాడ్జ్ కొట్టిన షాట్‌ను క్రిస్ గేల్ డైవ్ చేసి మరీ అందుకున్నాడు. అయితే ముందు లెఫ్ట్‌హ్యాండ్‌తో ఆ క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నించగా.. అది వేళ్లకు తగిలి పైకి ఎగిరింది.

దానిని మరోసారి తన కుడి చేతితో అందుకొని క్రిస్ గేల్ ఆశ్చర్యపరిచాడు. క్రిస్ గేల్ సూపర్ మ్యాన్ క్యాచ్‌ను చూసిన సహచర ఫీల్డర్లు సైతం ఆశ్చర్యపోవడం విశేషం.

Story first published: Wednesday, July 18, 2018, 12:47 [IST]
Other articles published on Jul 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X