న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లి తర్వాత అతనే డేంజరస్ బ్యాట్స్ మెన్ : గేల్

న్యూఢిల్లీ : 'కేఎల్ రాహుల్..' టీమ్ ఇండియా క్రికెట్ లో ఇప్పుడో సంచలనం. గత కొద్ది నెలలుగా నిలకడగా రాణిస్తోన్న రాహుల్.. టెస్ట్, వన్డే, టీ20 అన్ని ఫార్మాట్లలోను అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవలి భారత్ విజయాల్లోను రాహుల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

గత ఐపీఎల్ లోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున అద్భుత ఫామ్ ను కనబర్చిన రాహుల్.. కోహ్లి, డివిలియర్స్ తర్వాతి వరుసలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. అంతర్జాతీయ వేదికపై తాను ఆడిన ప్రతీ ఫార్మాట్ లోను సెంచరీ నమోదు చేశాడు రాహుల్. టీమ్ ఇండియా రన్ మెషీన్ గా పేరు తెచ్చుకున్న కోహ్లి సైతం ఈ ఫీట్ సాదించకపోవడం గమనార్హం.

Chris Gayle praises KL Rahul

అద్భుత ఫామ్ తో అందరి మన్ననలు పొందుతోన్న రాహుల్ పై తాజాగా విండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్లలో రాహుల్, కోహ్లి అంతటి డేంజరస్ బ్యాట్స్ మెన్ అని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో రాహుల్ గొప్ప ఆటగాడిగా మారుతాడని గేల్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X