Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డ్రెస్సింగ్ రూం వినోదం: కోహ్లీతో కలిసి గేల్ భాంగ్రా డ్యాన్స్ హల్‌చల్ (వీడియో )

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఆటగాడు క్రిస్ గేల్ మైదానంలో గాంగ్నం డ్యాన్స్ చేయడం అందరికీ తెలిసిందే. వికెట్ తీసినప్పుడు, తనకు ఆనందం కలిగినప్పుడు గేల్ మైదానంలోనే గాంగ్నమ్ డ్యాన్స్ చేసిన సందర్భాలున్నాయి. అయితే, ఇప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి భాంగ్రా స్టెప్పులు వేస్తున్నాడు.

భాంగ్రా పంజాబీ స్టయిల్‌ స్టెప్పులను యువ బ్యాట్స్‌మన్‌ మనదీప్‌ సింగ్‌తోపాటు కోహ్లీ గేల్‌కు నేర్పిస్తున్నారు. కోహ్లీ, గేల్‌, మన్‌దీప్‌ భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టిన వీడియో ఇప్పుడు నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

Sean Abbott brings you the crazy celebrations straight from the dressing room! Heres Mandy, Chiku and Gayle getting their freak on after the victory!#RCBvKKR

Posted by Royal Challengers Bangalore on Saturday, May 2, 2015

బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం కోల్‌కతాపై బెంగళూరు ఉత్కంఠ విజయం సాధించింది. చాన్నాళ్ల తర్వాత దక్కిన అద్భుత విజయాన్ని బెంగళూరు జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో గ్రాండ్‌గా సెలెబ్రేట్‌ చేసుకుంది. తన డేరింగ్‌ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన మన్‌దీప్‌.. గేల్‌తో కలిసి చిందేయడం మొదలెట్టాడు.

Chris Gayle does 'Bhangra' with Virat Kohli, entire dressing room ends up in laughter!

గాంగ్నమ్‌ అయితే అదరగొట్టే గేల్‌ మన్‌దీప్‌తో పంజాబీల సంప్రదాయ నృత్యం భాంగ్రా స్టెప్పులు వేయడానికి కొద్దిగా ఇబ్బందిపడ్డాడు. ఇంతలో వారితో కలిసిన కోహ్లీ హుషారుగా డ్యాన్స్‌ చేయడం ప్రారంభించాడు. కోహ్లీని చూస్తూ గేల్‌ కూడా భాంగ్రా డ్యాన్స్‌తో అదరగొట్టేశాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+