గోల్ కీపర్‌గా ధోని, తొడకొట్టిన అభిషేక్ బచ్చన్ (ఫోటోలు)
న్యూఢిల్లీ: ఎప్పుడూ క్రికెట్ ఆడే టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సాకర్ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో తాను సహ యజమానిగా వ్యవహరిస్తున్న చెన్నయిన్ జట్టుకు మద్దుతు పలికేందుకు మంగళవారం చెన్నైకి వచ్చిన ధోని మైదానంలోకి దిగి కాసేపు అభిమానులను అలరించాడు.
చెన్నయిన్ పుట్ బాలర్లతో కాసేపు మ్యాచ్ ఆడి.. గోల్ కీపర్‌గా కాసేపు అవతారం ఎత్తాడు. మహేంద్ర సింగ్ ధోని ఉత్సాహాన్ని చూసి చెన్నయిన్ ఆటగాళ్లు ధోనితో కలిసి సరదాగా మైదానంలో ఆడారు. చెన్నయిన్ జట్టు మరో సహాయజమాని బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తమిళనాడు తరహాలో లుంగీ ధరించి తొడగొట్టాడు.
ఇక మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నయిన్ 5-1తో ముంబయి సిటీని చిత్తు చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎలనో (9,69వ నిమిషాలు), జేజే (26వ నిమిషం), వాలెన్సియా (41, 44వ నిమిషం), గోల్స్ సాధించారు. ముంబై సిటీ నబీ (87వ నిమిషం) ఏకైక గోల్ సాధించాడు.

గోల్ కీపర్ అవతారమెత్తిన కెప్టెన్ ధోని
మంగళవారం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో చెన్నయిన్ - ముంబయి సిటీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్లతో టీమిండియా కెప్టెన్ ధోని.

గోల్ కీపర్ అవతారమెత్తిన కెప్టెన్ ధోని
మంగళవారం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో చెన్నయిన్ - ముంబయి సిటీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నయిన్ జట్ల సహాయజమానులు ధోని, అభిషేక్ బచ్చన్.

గోల్ కీపర్ అవతారమెత్తిన కెప్టెన్ ధోని
మంగళవారం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో చెన్నయిన్ - ముంబయి సిటీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నయిన్ జట్టు సహాయజమాని అభిషేక్ బచ్చన్ తొడగొడుతున్న దృశ్యం.

గోల్ కీపర్ అవతారమెత్తిన కెప్టెన్ ధోని
మంగళవారం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో చెన్నయిన్ - ముంబయి సిటీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గోల్ కీపర్ అవతారం ఎత్తిన ధోని.

గోల్ కీపర్ అవతారమెత్తిన కెప్టెన్ ధోని
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నయిన్ 5-1తో ముంబయి సిటీని చిత్తు చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎలనో (9,69వ నిమిషాలు), జేజే (26వ నిమిషం), వాలెన్సియా (41, 44వ నిమిషం), గోల్స్ సాధించారు. ముంబై సిటీ నబీ (87వ నిమిషం) ఏకైక గోల్ సాధించాడు.

గోల్ కీపర్ అవతారమెత్తిన కెప్టెన్ ధోని
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నయిన్ 5-1తో ముంబయి సిటీని చిత్తు చేసింది. మ్యాచ్ విజయానంతరం చెన్నయిన్ జట్టు ఆటగాళ్ల ఆనందం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications