Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జాతిపర అవమానానికి బిసిసిఐ ముసుగు: చాపెల్


Greg Chappellహైదరాబాద్: ఒరిస్సా విమానాశ్రయంలో తనను జాతిపరంగా దుర్భాషలాడిన ఘటనను కప్పిపుచ్చడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రయత్నించిందని భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ఆరోపించారు. ఎబిసి టెలివిజన్ వచ్చే వారం ప్రసారం చేయనున్న డాక్యుమెటరీలో చాపెల్ ఆ ఆరోపణ చేశారు. ఇటీవల ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్ర్యూ సైమండ్స్ ను భారత ప్రేక్షకులు జాతిపరమైన వ్యాఖ్యలతో అవమానించారనే వివాదం నేపధ్యంలో చాపెల్ ఆరోపణ ప్రత్యేక సంతరించుకుంది.

తన తలపై ఒక అభిమాని కొట్టాడని ఆయన చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్ కోసం భారత జట్టు భువనేశ్వర్ చేరుకున్నప్పుడు విమానాశ్రయంలో ఒక వ్యక్తి చాపెల్ పై చేయి చేసుకున్నాడు. ఒరిస్సాకు చెందిన క్రికెటర్ లేరని ఆగ్రహించిన వ్యక్తి తన కోపాన్ని జట్టు ఎంపికకు బాధ్యులైన సెలెక్షన్ కమిటీ చైర్మన్ పైననో, మరొకరిపైనో ప్రదర్శించకుండా తనపై ఎందుకు ప్రదర్శించాడని ఆయన ప్రశ్నించారు.
Story first published: Wednesday, November 14, 2007, 23:53 [IST]
Other articles published on Nov 14, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+