కసరత్తు మొదలెట్టారు: ధోనితో భారత జట్టు(ఫోటోలు)
బెంగుళూరు: భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా జట్టు సభ్యులు మంగళవారం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్‌కు హాజరయ్యారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి, సహాయ కోచ్‌లు సంజయ్ బంగర్, శ్రీధర్, భరత్ అరుణ్‌లు హజరయ్యారు.
వారం రోజుల పాటు జరగనున్న ఈ శిక్షణ కార్యక్రమంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌తో పాటు వైద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి దక్షిణాఫ్రికాతో తొలి ట్వంటీ20 మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ ట్రైనింగ్ సెషన్‌ను ఏర్పాటు చేసింది.

బెంగుళూరులోని ఎన్‌సీఏలో ట్రైనింగ్‌కు హాజరైన టీమిండియా
భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా జట్టు సభ్యులు మంగళవారం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్‌కు హాజరయ్యారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి, సహాయ కోచ్‌లు సంజయ్ బంగర్, శ్రీధర్, భరత్ అరుణ్‌లు హజరయ్యారు.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications