బర్గర్లు తింటూ బొద్దుగా: చిన్నతనంలో యూత్ ఐకాన్(ఫొటో)
ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్, టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన చిన్ననాటి ఓ ఫొటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. చిన్నతనంలో బొద్దుగా ఉన్న విరాట్ కోహ్లీ.. ఈ ఫొటోలో బుద్దిగా కూర్చుని బర్గర్లు లాగించేస్తున్నాడు.
చిన్నప్పుడు బర్గర్లు లాగించేస్తూ ఇలా బొద్దుగా తయారయ్యానని తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ట్విట్టర్‌లో ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు విరాట్.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications