న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

#BreakTheBeard ఛాలెంజ్ మళ్లీ వచ్చేసింది: ఇదిగో సాక్ష్యం (వీడియో)

By Nageshwara Rao
#BreakTheBeard Challenge: Ravindra Jadeja & Shikhar Dhawan Dab, While Revealing Their Trimmed Beard Look

హైదరాబాద్: గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌లో 'బ్రేక్‌ ద బియర్డ్‌' ఛాలెంజ్‌ ఎంత పాపులర్‌ అయిందో మనందరికీ తెలిసిందే. తాజాగా #BreakTheBeard ఛాలెంజ్‌ ఐపీఎల్ 11వ సీజన్‌లో కూడా మొదలైంది. ఈ ఛాలెంజ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా మొదలుపెట్టాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు రవీంద్ర జడేజా 'ఇది చెన్నై అభిమానుల కోసం' అంటూ ఓ వీడియోని తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అంతేకాదు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాల్సిందిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు శిఖర్ ధావన్‌కు సూచించాడు.

దీంతో రవీంద్ర జడేజా ఛాలెంజ్‌ను శిఖర్ ధావన్ స్వీకరించాడు. దీంతో శిఖర్ ధావన్ కూడా తన గడ్డాన్ని షేవ్ చేసుకుని 'నా అభిమానుల కోసం కొత్త లుక్‌లో' అంటూ ఓ వీడియోని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు కూడా ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు.

అందుకు సంబంధించిన వీడియోలను #BreakTheBeard ఛాలెంజ్ పేరిట సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

Story first published: Thursday, April 12, 2018, 17:36 [IST]
Other articles published on Apr 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X