సల్మాన్ కు ఐపియల్ మోజు

ఐపియల్ ఫ్రాంచైజ్ ను కొనుగోలు చేయడానికి గల నిబంధనలను సల్మాన్ తెలుసుకున్నట్లు లలిత్ మోడీ చెప్పారు. అయితే ఐపియల్ - 4లోకొత్త జట్టును కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. 1000 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు అవుతుంది. ఐపియల్ 4లో రెండు జట్లు కొత్తగా చేరుతాయని, ఈ జట్లను కొనుగోలు చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని మోడీ చెప్పారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications