For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ కాలుష్యంపై హెచ్చరించినా ముందుకు: గంగూలీపై మండిపడ్డ దియా మిర్జా

Bollywood actress Dia Mirza slams BCCI for staging a T20I in Delhi despite hazardous air quality in the city

హైదరాబాద్: ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉందని... అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ నిర్వహించవద్దని పర్యావరణవేత్తలు హెచ్చరించినప్పటికీ, మ్యాచ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధృవీకరించడంపై బాలీవుడ్ నటి దియా మిర్జా మండిపడ్డారు.

ఈ మేరకు ఆమె తన ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. తన ట్విట్టర్‌లో బీసీసీఐని ఉద్దేశిస్తూ "గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ)లో గాలి నాణ్యత 412 ఉన్నప్పటికీ తొలి టీ20 మ్యాచ్‌తో ముందుకు సాగాలని బీసీసీఐ నిర్ణయించింది. కాలుష్యానికి గురయ్యే ప్రమాదాలను నివారించడానికి... వేగంగా పరిష్కారాలను వెతకడానికి మరియు అమలు చేయగల మన సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది" అని ట్వీట్ చేశారు.



Story first published: Thursday, October 31, 2019, 19:20 [IST]
Other articles published on Oct 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+