Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BBL 2026-27: బిగ్ బాష్ లీగ్ 2026-27 షెడ్యూల్ విడుదల.. చెపాక్‌లో తొలి మ్యాచ్

BBL 2026-27: ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. రాబోయే ఎడిషన్ షెడ్యూల్‌ను బీబీఎల్ నేడు(జులై 14న) అధికారికంగా ప్రకటించింది. ఈసారి ప్రారంభ మ్యాచ్ భారత్‌లో జరగనుంది. కొన్ని రోజుల క్రితం, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఈ విషయాన్ని ప్రకటించారు. తొలి మ్యాచ్ డిసెంబర్ 12న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.

విరాట్, రోహిత్ కాదు.. ఇంగ్లాండ్ ఈ ఆటగాడిని చూసి గజగజ వణికిపోతోంది!

విరాట్, రోహిత్ కాదు.. ఇంగ్లాండ్ ఈ ఆటగాడిని చూసి గజగజ వణికిపోతోంది!

డిసెంబర్ 12న బీబీఎల్ 2026-27 ప్రారంభం
బిగ్ బాష్ లీగ్ 2026-27 డిసెంబర్ 12న ప్రారంభం కానుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో మెల్బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ హోమ్ టీమ్‌గా బరిలోకి దిగనుంది. ఇండియాలో జరుగుతున్న తొలి బిబిఎల్ మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులలో అపారమైన ఉత్సాహాన్ని రేకెత్తించింది. దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోతుందని భావిస్తున్నారు. చెన్నైలో ప్రారంభం మ్యాచ్ అనంతం డిసెంబర్ 15 నుంచి సాధారణ లీగ్ మ్యాచ్ లు ఆస్ట్రేలియాలో ప్రారంభమవుతాయి. ఆస్ట్రేలియాలో జరిగే తొలి మ్యాచ్ లో బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ జట్లు గబ్బా వేదికగా తలపడనున్నాయి. ఈ సీజన్లో మొత్తం 40 లీగ్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

Bigg Bash League 2026-27 Schedule Released Opening Match Will be Played in Chennai Chepauk Stadium

మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రకటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఆస్ట్రేలియా పర్యటన చివరి రోజున మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)ను సందర్శించారు. ఆయన వెంట ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్, మాజీ కెప్టెన్ స్టీవ్ వా, మాజీ క్రికెటర్ లీసా స్థలేకర్ ఉన్నారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ భారతదేశానికి ఎన్నో చారిత్రాత్మక విజయాలకు సాక్ష్యంగా నిలిచింది. ఇండియాలో బీబీఎల్ మ్యాచ్ నిర్వహించాలనే ప్రకటన, ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన క్రికెట్ సంబంధాలకు ప్రతీకగా పరిగణించబడుతోంది.

IND vs ENG: బ్రిటీష్ సేనకు దవడ పగిలే కౌంటర్: వన్డే సిరీస్ మనదే రాసిపెట్టుకోండి!

IND vs ENG: బ్రిటీష్ సేనకు దవడ పగిలే కౌంటర్: వన్డే సిరీస్ మనదే రాసిపెట్టుకోండి!

బీబీఎల్ 2026-27 పూర్తి షెడ్యూల్ ఇదే..

12 డిసెంబర్ -మెల్బోర్న్ రెనెగేడ్స్ vs పెర్త్ స్కార్చర్స్- మధ్యాహ్నం 2:40 గంటలకు
15 డిసెంబర్- బ్రిస్బేన్ హీట్ vs సిడ్నీ సిక్సర్స్ -మధ్యాహ్నం 1:45 గంటలకు
16 డిసెంబర్-సిడ్నీ థండర్ vs అడిలైడ్ స్ట్రైకర్స్-మధ్యాహ్నం 1:45 గంటలకు
17 డిసెంబర్-హోబార్ట్ హరికేన్స్ vs బ్రిస్బేన్ హీట్-మధ్యాహ్నం 1:45 గంటలకు
18 డిసెంబర్-మెల్బోర్న్ స్టార్స్ vs అడిలైడ్ స్ట్రైకర్స్-మధ్యాహ్నం 1:45 గంటలకు
19 డిసెంబర్-సిడ్నీ థండర్ vs సిడ్నీ సిక్సర్స్ -మధ్యాహ్నం 1:45 గంటలకు
20 డిసెంబర్- పెర్త్ స్కార్చర్స్ vs హోబర్ట్ హరికేన్స్- మధ్యాహ్నం 1:45 గంటలకు
21 డిసెంబర్- మెల్బోర్న్ స్టార్స్ vs బ్రిస్బేన్ హీట్-మధ్యాహ్నం 1:45 గంటలకు
22 డిసెంబర్-సిడ్నీ సిక్సర్స్ vs మెల్బోర్న్ రెనెగేడ్స్-మధ్యాహ్నం 1:45 గంటలకు
23 డిసెంబర్- అడిలైడ్ స్ట్రైకర్స్ vs సిడ్నీ థండర్-మధ్యాహ్నం 1:45 గంటలకు
24 డిసెంబర్-మెల్బోర్న్ రెనెగేడ్స్ vs హోబర్ట్ హరికేన్స్-మధ్యాహ్నం 1:45గంటలకు
26 డిసెంబర్-సిడ్నీ సిక్సర్స్ vs బ్రిస్బేన్ హీట్-మధ్యాహ్నం 12:35గంటలకు
26 డిసెంబర్- పెర్త్ స్కార్చర్స్ vs మెల్బోర్న్ స్టార్స్-మధ్యాహ్నం 3:45గంటలకు
27 డిసెంబర్-సిడ్నీ థండర్ వర్సెస్ మెల్బోర్న్ రెనెగేడ్స్-మధ్యాహ్నం 1:45గంటలకు
28 డిసెంబర్-బ్రిస్బేన్ హీట్ వర్సెస్ అడిలైడ్ స్ట్రైకర్స్-మధ్యాహ్నం 1:45 గంటలకు
29 డిసెంబర్-హోబార్ట్ హరికేన్స్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్-మధ్యాహ్నం 1:45గంటలకు
డిసెంబర్ 30-పెర్త్ స్కార్చర్స్ వర్సెస్ సిడ్నీ థండర్-మధ్యాహ్నం 1:45 గంటలకు
డిసెంబర్ 31-అడిలైడ్ స్ట్రైకర్స్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్-మధ్యాహ్నం 1:45 గంటలకు
1 జనవరి-మెల్బోర్న్ రెనెగేడ్స్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్-ఉదయం 10:30 గంటలకు
1 జనవరి-బ్రిస్బేన్ హీట్ వర్సెస్ హోబర్ట్ హరికేన్స్-మధ్యాహ్నం 1:45 గంటలకు
2 జనవరి-సిడ్నీ థండర్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్-మధ్యాహ్నం 1:45 గంటలకు
3 జనవరి-సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ అడిలైడ్ స్ట్రైకర్స్-మధ్యాహ్నం 1:45 గంటలకు
జనవరి 4-మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ మెల్బోర్న్ రెనెగేడ్స్-మధ్యాహ్నం 12:35 గంటలకు
జనవరి 4-పెర్త్ స్కార్చర్స్ వర్సెస్ బ్రిస్బేన్ హీట్-మధ్యాహ్నం 3:45 గంటలకు
5 జనవరి-హోబార్ట్ హరికేన్స్ వర్సెస్ సిడ్నీ థండర్-మధ్యాహ్నం 1:45 గంటలకు
6 జనవరి-అడిలైడ్ స్ట్రైకర్స్ వర్సెస్ మెల్బోర్న్ రెనెగేడ్స్-మధ్యాహ్నం 1:45 గంటలకు
జనవరి 7-మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్-మధ్యాహ్నం 1:45 గంటలకు
8 జనవరి-బ్రిస్బేన్ హీట్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్-మధ్యాహ్నం 1:45 గంటలకు
జనవరి 9-హోబార్ట్ హరికేన్స్ వర్సెస్ అడిలైడ్ స్ట్రైకర్స్-మధ్యాహ్నం 1:45 గంటలకు
10 జనవరి-సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్-ఉదయం 8:40 గంటలకు
10 జనవరి-మెల్బోర్న్ రెనెగేడ్స్ వర్సెస్ బ్రిస్బేన్ హీట-మధ్యాహ్నం 1:45 గంటలకు
11 జనవరి-సిడ్నీ థండర్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్-మధ్యాహ్నం 1:45 గంటలకు
12 జనవరి-అడిలైడ్ స్ట్రైకర్స్ వర్సెస్ హోబార్ట్ హరికేన్స్-మధ్యాహ్నం 1:45 గంటలకు
13 జనవరి-పెర్త్ స్కార్చర్స్ వర్సెస్ మెల్బోర్న్ రెనెగేడ్స్-మధ్యాహ్నం 1:45 గంటలకు
14 జనవరి-మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ హోబర్ట్ హరికేన్స్-మధ్యాహ్నం 1:45 గంటలకు
15 జనవరి-సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ సిడ్నీ థండర్-మధ్యాహ్నం 1:45 గంటలకు
16 జనవరి అడిలైడ్ స్ట్రైకర్స్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్ ఉదయం 10:30 గంటలకు
16 జనవరి-మెల్బోర్న్ రెనెగేడ్స్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్-మధ్యాహ్నం 1:45 గంటలకు
17 జనవరి-హోబార్ట్ హరికేన్స్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్-ఉదయం 8:10 గంటలకు
17 జనవరి-బ్రిస్బేన్ హీట్ వర్సెస్ సిడ్నీ థండర్ -మధ్యాహ్నం 1:45 గంటలకు

Story first published: Tuesday, July 14, 2026, 12:28 [IST]
Other articles published on Jul 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+