న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికాలో మరో టీ20 లీగ్: బరిలో గేల్, డివిలియర్స్, రషీద్ ఖాన్

Big stars lined up for 2018 Mzansi Super League T20

హైదరాబాద్: టీ20ల్లో మరో సరికొత్త క్రికెట్ లీగ్ రాబోతుంది. ఈ లీగ్ పేరు మన్షి సూపర్ లీగ్. దక్షిణాఫ్రికా వేదికగా నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు జరిగే ఈ టీ20 లీగ్‌లో క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, డ్వేన్ బ్రావో, డేల్ స్టెయిన్, ఇయాన్ మోర్గాన్, రషీద్ ఖాన్, హషీం ఆమ్లా, లుంగి ఎంగిడి, కగిసో రబాడ లాంటి క్రికెటర్లు పాల్గొనున్నారు.

లక్నోలో రెండో టీ20: స్వల్ప మార్పులతో బరిలోకి రోహిత్ సేన?లక్నోలో రెండో టీ20: స్వల్ప మార్పులతో బరిలోకి రోహిత్ సేన?

సపారీ గడ్డపై డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. గ్లోబల్ స్పోర్ట్స్ కామెర్స్(జీఎస్‌సీ) సంస్ధ ఈ టోర్నీకి అఫీషియల్ బ్రాడ్‌క్యాస్ట్ పాట్నర్‌గా వ్యవహారించనుంది. ఇక, ఈ టోర్నీ విజేతగా నిలిచిన జట్టుకు దక్షిణాఫ్రికా మనీలో 7 మిలియన్ ఇస్తుండగా, రన్నరప్ జట్టుకు 2.5 మిలియన్ ఇవ్వనున్నారు.

ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన ఆటగాడికి 100,000, ప్రతి ఒక్క మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గ్రహీతకు 15,000 ఇవ్వనున్నట్లు టోర్నీ నిర్వహకులు తెలిపారు. ఈ టీ20 లీగ్‌లో మొత్తం 32 మ్యాచ్‌లు జరగనుండగా... గ్రూప్ స్టేజిలోనే 30 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

టీ20 లీగ్ షెడ్యూల్:


Nov 16, Fri: Cape Town Blitz vs Tshwane Spartans, Newlands, Cape Town


Nov 17, Sat: Jozi Stars vs Nelson Mandela Bay Giants, Wanderers Stadium, Johannesburg


Nov 18, Sun: Durban Heat vs Cape Town Blitz, Kingsmead, Durban

Paarl Rocks vs Tshwane Spartans, Boland Park, Paarl


Nov 20, Tue: Paarl Rocks vs Jozi Stars, Boland Park, Paarl


Nov 21, Wed: Durban Heat vs Tshwane Spartans, Kingsmead, Durban

Cape Town Blitz vs Nelson Mandela Bay Giants, Newlands, Cape Town


Nov 23, Fri: Nelson Mandela Bay Giants vs Durban Heat, St George's Park, Port Elizabeth


Nov 24, Sat: Jozi Stars vs Cape Town Blitz, New Wanderers Stadium, Johannesburg


Nov 25, Sun: Tshwane Spartans vs Nelson Mandela Bay Giants, SuperSport Park, Centurion

Paarl Rocks vs Cape Town Blitz, Boland Park, Paarl


Nov 27, Tue: Nelson Mandela Bay Giants vs Cape Town Blitz, St George's Park, Port Elizabeth


Nov 28, Wed: Tshwane Spartans vs Jozi Stars, SuperSport Park, Centurion

Durban Heat vs Paarl Rocks, Kingsmead, Durban


Nov 30, Fri: Nelson Mandela Bay Giants vs Paarl Rocks, St George's Park, Port Elizabeth

Jozi Stars vs Durban Heat, Wanderers Stadium, Johannesburg


Dec 1, Sat: Tshwane Spartans vs Cape Town Blitz, SuperSport Park, Centurion


Dec 2, Sun: Paarl Rocks vs Durban Heat, Boland Park, Paarl

Nelson Mandela Bay Giants vs Jozi Stars, St George's Park, Port Elizabeth


Dec 4, Tue: Cape Town Blitz vs Jozi Stars, Newlands, Cape Town


Dec 5, Wed: Tshwane Spartans vs Paarl Rocks, SuperSport Park, Centurion

Durban Heat vs Nelson Mandela Bay Giants, SuperSport Park, Centurion


Dec 7, Fri: Durban Heat vs Jozi Stars, Kingsmead, Durban

Cape Town Blitz vs Paarl Rocks, Newlands, Cape Town


Dec 8, Sat: Nelson Mandela Bay Giants vs Tshwane Spartans, St George's Park, Port Elizabeth


Dec 9, Sun: Jozi Stars vs Paarl Rocks, Wanderers Stadium, Johannesburg

Cape Town Blitz vs Durban Heat, Newlands, Cape Town


Dec 11, Tue: Jozi Stars vs Tshwane Spartans, New Wanderers Stadium, Johannesburg


Dec 12, Wed: Paarl Rocks vs Nelson Mandela Bay Giants, Boland Park, Paarl

Tshwane Spartans vs Durban Heat, SuperSport Park, Centurion


Dec 14, Fri: TBC vs TBC, Preliminary Final TBC (Venue later)


Dec 16, Sun: TBC vs TBC, Final (Venue later)

Story first published: Monday, November 19, 2018, 12:33 [IST]
Other articles published on Nov 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X