ఛాంపియన్స్ ట్రోఫీకి జహీర్ మిస్?

దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపియల్ టోర్నీ సమయంలో అతను గాయపడ్డాడు. ఆ సమయంలో అతనికి విశ్రాంతినివ్వడానికి బదులు ఇంగ్లాండులో జరిగిన ఐసిసి ప్రపంచ కప్ లో ఆడించారు. శ్రీలంకలో జరిగే ముక్కోణపు పోటీలకు, ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టుకు ఎంపిక చేయడానికి బిసిసిఐ సెలెక్టర్లు ఈ నెల 16వ తేదీన సమావేశమవుతున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications