For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో 400 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బ్రావో రికార్డు

By Nageshwara Rao
Big Bash League 2017: Dwayne Bravo first to 400 T20 wickets

హైదరాబాద్: వెస్టిండిస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో 400 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ, దేశీయ, విదేశీ లీగ్‌ల్లో కలిపి 364 మ్యాచ్‌లు ఆడిన బ్రావో 17.5 స్ట్రయిక్ రేట్‌తో మైలురాయిని సాధించాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రావో గురువారం హోబర్ట్ హరికేన్‌తో జరిగిన మ్యాచ్‌లో (5/28) వికెట్లు తీశాడు. దీంతో 400 వికెట్ల అరుదైన ఘనతను బ్రావో అందుకున్నాడు.

ఇక, ఈ జాబితాలో శ్రీలంక వెటరన్ క్రికెటర్ లసిత్ మలింగ 331 వికెట్లతో (248 మ్యాచ్‌లు) రెండో స్థానంలో, నరైన్ (విండీస్) 307 వికెట్లతో మూడో స్థానంలో, షకీబ్ (బంగ్లాదేశ్) ఆఫ్రిది (పాకిస్థాన్) వరుసగా 292, 287 వికెట్లతో నాలుగైదు స్థానాల్లో ఉన్నారు.

Story first published: Friday, December 22, 2017, 13:27 [IST]
Other articles published on Dec 22, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+