ఒప్పో స్పాన్పర్‌గా: టీమిండియా కొత్త జెర్సీ ఆవిష్కరణ
హైదరాబాద్: భారత జట్టు ఆటగాళ్లకు కొత్త జెర్సీ అందుబాటులోకి వచ్చింది. ముంబైలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ, ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రెసిడెంట్ స్కై లీ ఈ కొత్త జెర్సీని ఆవిష్కరించారు.
ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం రాహుల్ జోహ్రీ ఇండియన్ క్రికెట్ ఫ్యామిలోకి ఒప్పో మొబైల్స్‌ని ఆహ్వానించారు. టీమిండియాకు ఒప్పో మొబైల్స్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల కాలానికి గాను టీమిండియాకు స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు బీసీసీఐకి ఒప్పో రూ. 1,079 కోట్లు చెల్లించింది.
ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కుదుర్చుకుంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి లండన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత్ జట్టుని బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుని ప్రకటిస్తే ఆటగాళ్లు ఈ కొత్త జెర్సీలను ధరించి అందులో ఆడతారు.
టీమిండియా కొత్త జెర్సీ ఇదే
ముంబైలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ, ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రెసిడెంట్ స్కై లీ ఈ కొత్త జెర్సీని ఆవిష్కరించారు.
టీమిండియా కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించిన బీసీసీఐ
ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం రాహుల్ జోహ్రీ ఇండియన్ క్రికెట్ ఫ్యామిలోకి ఒప్పో మొబైల్స్‌ని ఆహ్వానించారు. టీమిండియాకు ఒప్పో మొబైల్స్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
రూ. 1,079 కోట్లు చెల్లించిన ఒప్పో
ఐదేళ్ల కాలానికి గాను టీమిండియాకు స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు బీసీసీఐకి ఒప్పో రూ. 1,079 కోట్లు చెల్లించింది. ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కుదుర్చుకుంది.
కొత్త జెర్సీలతో ఛాంపియన్స్ ట్రోఫీలో
ఈ ఏడాది జూన్ 1 నుంచి లండన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత్ జట్టుని బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుని ప్రకటిస్తే ఆటగాళ్లు ఈ కొత్త జెర్సీలను ధరించి అందులో ఆడతారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications