For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపిఎల్ నుండి కోచి టస్కర్స్‌ని అనిర్దారితం చేసిన బిసిసిఐ

By Nageswara Rao
Kochi Tuskers
న్యూఢిల్లీ: బిసిసిఐ భాద్యతలు చేపట్టిన వెంటనే ఎన్ శ్రీనివాసన్ ఓ కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమిటా ఆ కఠినమైన నిర్ణయం అని అనుకుంటున్నారా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి ఎంతో అట్టహాసంగా 2011లో ప్రవేశించిన కోచి టస్కర్స్ ప్రాంచైజీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ 2012లో జరిగే ఐపిఎల్‌లో ఆడకూడదని నిషేధం విధించడం జరిగింది. దీనికి కారణం కోచి ప్రాంజైజీ తనయొక్క ఓనర్ షిప్‌ని నిలబెట్టుకొవడానికి కట్టాల్సిన బకాయిలు ఇంకా కట్టకపోవడమేనని అన్నారు.

ఈ సందర్బంలో చింతన్ వోరా(కోచి ప్రాంజైజీ ఓనర్‌లలో ఒకరు) మాట్లాడుతూ అసలు బిసిసిఐ మాకు ఎటువంటి సమాచారం అందివ్వకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం భాదకరంగా ఉందని అన్నారు. మేము కొచి ప్రాంజైజీ ఓనర్‌షిప్ విషయంలో కట్టాల్సిన డబ్బు మొత్తం క్లియర్ చేయడం జరిగింది. కేవలం ఒకే ఒక్క ఇనిస్టాల్‌మెంట్ మాత్రమే మేము చెల్లించాల్సి ఉందని తెలియజేశారు. ఇక బిసిసిఐ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ మాత్రం కోచికి డబ్బు కట్టాల్సిందిగా గుర్తు చేయడం మాత్రం కాదని పూర్తిగా రాబోయే ఐపిఎల్ నుండి బహిస్కరించడం జరుగుతుందని తెలియజేశారు.

కోచి టస్కర్స్, సహారా గ్రూప్‌కి చెందిన పూణె వారియర్స్ టీమ్స్ రెండు కూడా బ్రహ్మాండంగా 2011 ఐపిఎల్‌లో అరంగేట్రం చేసిన సంగతి అందరికి తెలిసిందే.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+