For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆరుగురు క్రికెటర్లకు షోకాజ్ నోటీసులు

By Pratap
Yuvraj Singh
ముంబై: ఆరుగురు క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. టి20 ప్రపంచ కప్ పోటీల సందర్భంగా సెయింట్ లూసియాలోని పబ్ లో గలాటాకు సంబంధించి బిసిసిఐ ఈ నోటీసులు జారీ చేసింది. యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా, రోహిత్ శర్మ, పియూష్ చావ్లా, రవీంద్ర జడేజాలకు బిసిసిఐ ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

జట్టు మేనేజర్ రంజిబ్ బిశ్వాల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బిసిసిఐ ఆ చర్యలకు దిగింది. బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తరఫున బోర్డు కార్యదర్శి ఎన్ శ్రీనివాసన్ క్రికెటర్లకు ఆ నోటీసులు పంపారు. సంఘటనపై తాము వెస్టిండీస్ లో కూడా విచారణ జరిపామని, ఆ సంఘటన వార్తాపత్రికల్లో విస్తృతంగా వచ్చిందని బోర్టు అధికారి రత్నాకర్ శెట్టి చెప్పారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+