శ్రీశాంత్ కు బిసిసిఐ తుది హెచ్చరిక

బిసిసిఐ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకూడదనే ఉద్దేశంతో శ్రీశాంత్ కు తుది హెచ్చరిక చేస్తున్నామని, దుష్ప్రవర్తనకు తిరిగి పాల్పడితే శ్రీశాంత్ పై కఠిన చర్యలుంటాయని, దేశవాళీ క్రికెట్ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడబోమని ఆ లేఖలో అన్నారు. అంతర్జాతీయ క్రికెటర్ గా యువకులుగా మార్గదర్శకంగా ఉండాలని బిసిసిఐ అభిప్రాయపడింది.మైదానంలో క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా ప్రవర్తన ఉండకూడదని బిసిసిఐ శ్రీశాంత్ ను హెచ్చరించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications