For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కపిల్‌‌దేవ్‌ను అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానించిన బిసిసిఐ

By Srinivas
Kapil Dev
ముంబయి: గతంలో ఐసిఎల్ లీగ్‌తో జట్టుకట్టాడని క్రికెట్ లెజండరీ కపిల్‌‌దేవ్‌పై అలకబూనిన బిసిసిఐ ఇప్పుడు ఆ ఆల్‌రౌండర్‌తో విభేదాలకు ముగింపు పలికినట్టే కనిపిస్తోంది! తన విధివిధానాలను తీవ్రంగా వ్యతిరేకించే కపిల్‌ను ఈనెల 31న జరిగే వార్షిక అవార్డుల కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానించింది. ఐసిఎల్ రూపకల్పనలో ప్రముఖపాత్ర పోషించడంతో కపిల్ పై నిషేధం విధించిన బిసిసిఐ మళ్లీ ఇన్నాళ్లకు ఈ క్రికెట్ దిగ్గజానికి స్వాగతం పలుకుతోంది. దీనిని బిసిసిఐ ముఖ్య అధికారి కూడా ఒకరు ధృవీకరించారంట. అవును, మేం కపిల్‌ను ఆహ్వానించాం. అతనెంతో సంతోషంగా ఒప్పుకొన్నాడని సదరు బోర్డు అత్యున్నత అధికారి ఒకరు వెల్లడించారని తెలుస్తోంది.

బిసిసిఐ ప్రతి ఏటా ని ర్వహించే ఈ వార్షిక అవార్డుల కార్యక్రమంలో ప్రపంచకప్ నెగ్గిన ధోనీ బృందాన్ని ఘనం గా సత్కరించనున్నారు. బోర్డు ఆహ్వానం పట్ల కపిల్ స్పందిస్తూ, ఆనందంతో తబ్బిబ్బయ్యానన్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+